మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో కుర్ర కారు గుండెల్లో కళల రాణి గా ఉండేది ఇప్పుడు కూడా ఈ అమ్ముడికి అభిమానులు ఉన్నారులే...! అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు పది మంది తో డేటింగ్ చేసింది. అయితే ఇంత మంది తో డేటింగ్ చేసిన ఈ సుందరి పదో బ్రేకప్ కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. 

Image result for sushmitha shane

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జీవితంలో మరో ప్రేమ వ్యవహారం విఫలమైంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న రితిక్ భాసిన్‌తో తన రిలేషన్‌ తెగతెంపులు చేసుకొన్నదనే వార్తలు ముంబై మీడియాలో షికార్లు చేస్తున్నాయి. సుస్మితా సేన్ సన్నిహితులు కూడా ధ్రువీకరించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. రితిక్‌, సుస్మిత సేన్ విడిపోయారు. గత 6 నెలలుగా వారు వేర్వేరుగా ఉంటున్నారు.

Image result for sushmitha shane

వారు విడిపోయి చాలా నెలలు అవుతున్నది. వారిద్దరు కలిసి కనిపించి చాలా రోజులైంది. మళ్లీ రితిక్, సుస్మిత కలుస్తారు అనే విషయం అనుమానమే అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో సుస్మిత పెట్టిన పోస్ట్ ఆ వార్తకు మరింత బలం చేకూరింది. సుస్మిత ప్రస్తుతం మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉంది అని ముంబై మీడియా కోడై కూస్తున్నది. అయితే ఆమె రితిక్‌తో బ్రేకప్‌ను పట్టించుకోవడం లేదనిది ఈ పోస్ట్ సారాంశంగా మారింది. అసలు కొత్త వ్యక్తి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: