Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 11:59 am IST

Menu &Sections

Search

సమంత విషయం లో సిద్దు ఏం చేశాడు...!

సమంత విషయం లో సిద్దు ఏం చేశాడు...!
సమంత విషయం లో సిద్దు ఏం చేశాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సమంత కు నాగ చైతన్య తో పెళ్ళి కాక ముందు సిద్దు తో లవ్ లో ఉందని గాసిప్ లు వినిపించాయి. అయితే ఒక ఇంటర్వ్యూ లో సమంత కొన్ని ఆసక్తి కరమైన విషయాలను చెప్పింది. నా స్టోరీ కూడా సావిత్రి గారి స్టోరీలా అనిపించిందని చెప్పింది. దానితో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరు షాక్ అయ్యారు. అయితే తను తన మొదట లవ్ గురించి చెప్పిందని అందరికి అర్ధం అయ్యింది. మ‌హాన‌టి సావిత్రి గురించి స‌మంత‌కు పెద్ద‌గా తెలియ‌దు. కానీ సినిమా చూసాక చాలా విష‌యాలు అర్ధ‌మ‌య్యాయి.

samantha-siddartha

కొన్ని చోట్ల అరె ఇది నా జీవితంలా ఉందే అనిపించింది అంది. ప్రేమ విష‌యంలో ఓ సారి నేను అలాగే న‌మ్మాను. కానీ అదృష్టం కొద్ది బ‌య‌ట‌ప‌డ్డానని తెలిపింది స‌మంత‌. ప్రేమ అనే మ‌త్తులోంచి బ‌య‌ట ప‌డ‌టం అంత సుల‌బం కాదు. ల‌క్కీగా బ‌య‌ట‌ప‌డ్డా. లేదంటా నా క‌థ సావిత్రిలా అయ్యేదేమోనిన తెలిపింది. మ‌రి స‌మంత అ మాట ఎందుక‌న్న‌ట్లు? స‌మంత నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డ‌క‌ముందు హీరో సిద్ధార్థ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. పెళ్లి కూడా చేసుకుంటున్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి.


samantha-siddartha

అప్పుడు సిద్ధార్త్ కెరీర్ కూడా మంచి ఊపులో ఉండేది. తెలుగులో మంచి స్టార్ డ‌మ్ ఉన్న హీరో. చై అప్పుడ‌ప్పుడే హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న త‌రుణం. అయితే స‌మంత‌-సిద్దార్థ్ ల‌కు ఎందుకు చెండింద‌న్న‌ది ఆ రెండు గుండెల‌కు త‌ప్ప ఇంకెవ‌రికీ తెలియ‌దు. త‌ర్వాత సిద్దార్థ్ కెరీర్ డౌన్ అవ్వ‌డం మొద‌లైంది. ఒక్కో సినిమా ప్లాప్ తో స్టార్ అయిన సిద్దార్థ్ తెలుగులో ఒక్క‌సారిగా జీరోకి ప‌డిపోయాడు. త‌ర్వాత స‌మంత కూడా అత‌డిని అవాయిడ్ చేసిన‌ట్లు చెప్పుకునేవారు.


samantha-siddartha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!