Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 11:00 am IST

Menu &Sections

Search

మహేష్ లో ఉన్న అవలక్షణాన్ని బయటపెట్టిన కొరటాల !

మహేష్ లో ఉన్న అవలక్షణాన్ని బయటపెట్టిన కొరటాల !
మహేష్ లో ఉన్న అవలక్షణాన్ని బయటపెట్టిన కొరటాల !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వివాదాలకు దూరంగా ఉండే మహేష్ తన సినిమాల షూటింగ్ లో చాల రిజర్వ్డ్ గా ఉంటాడు అన్న పేరు ఉంది. అయితే మహేష్ కు ఉన్న అతి తక్కువ సన్నిహితులతో చాల జోవియల్ గా ఉంటాడని అతడు వేసే పంచ్ లకు చుట్టూ ఉన్న జనం తెగ నవ్వుతారని అన్న వార్తలు ఉన్నాయి.  
KORATALA DISCLOSED MAHESH BAD FEATURE!
మహేష్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తిని తరుచు తిడుతూ ఆఖరికి అప్పుడప్పుడు కొడుతూ కూడ ఉంటాడని దర్శకుడు కొరటాల శివ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ పప్పు ను మహేష్ తరుచూ తిట్టడమే కాకుండా అతడిని కొట్టిన సందర్భాలు కూడ తాను చూసాను అని అంటున్నాడు కొరటాల. 
KORATALA DISCLOSED MAHESH BAD FEATURE!
ఈ నెల 10న డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ 25 వసంతాల వేడుకలు అన్నపూర్ణా స్టూడియోలో ఘనంగా చేయబోతున్న నేపధ్యంలో  ఈ వేడుకలకు సంబంధించిన ఒక ప్రచార వీడియోలో కొరటాల ఈ కామెంట్స్ చేసాడు. ఈ వేడుకలకు ఇన్ ఛార్జ్ గా ఉన్న పప్పు మహేష్ ల సాన్నిహిత్యం తనకు చాలారోజులు తెలియదని అంటూ ‘భరత్ అనే నేను’ మూవీ డబ్బింగ్ టైంలో మహేష్ పప్పులు డబ్బింగ్ స్టూడియోలో తరుచూ జోక్ చేసుకుంటూ కనిపించడమే కాకుండా అప్పుడప్పుడు పప్పును మహేష్ తిడుతూ కొట్టిన సందర్భాలను తాను చూసాను అని అంటున్నాడు కొరటాల. 

KORATALA DISCLOSED MAHESH BAD FEATURE!
అయితే పప్పు మహేష్ లు చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్న విషయం తనకు చాల ఆలస్యంగా తెలిసింది అని అంటూ ఎటువంటి భేషజం లేకుండా తన స్నేహితులతో సరదాగా ఉండే మహేష్ వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను అని అంటున్నాడు కొరటాల. ఈనెల 10న జరగబోతున్న ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు మహేష్ ముఖ్య అతిధిగా రాబోతున్న విషయాన్ని కూడ తెలియచేసాడు కొరటాల..  



KORATALA DISCLOSED MAHESH BAD FEATURE!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమర్ అక్బర్ ఆంటోని ప్రమాదం నుండి తప్పించుకున్న బన్నీ నానీలు !
విజయ్‌ దేవరకొండ వ్యవహార శైలి పై పవన్ అభిమానుల సెటైర్లు !
 జూనియర్ అసంతృప్తి పై వార్తలు అభిమానులలో కలకలం
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ !
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ !
పవన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న అజ్ఞాతవాసి కష్టాలు!
అమీర్ ఖాన్ పరాభవంతో అంతర్మధనంలో ప్రభాస్ చిరంజీవిలు !
బాహుబలి తరహాలో టాక్సీవాలాకు ఊహించని రికార్డ్ !
షాకింగ్ అమర్ అక్బర్ ఆంటోనిలో బయటపడ్డ చిన్న లయ !
షాకింగ్ తెలంగాణా ఎన్నికలలో నోటా ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
సైరా పై అసంతృప్తిలో చిరంజీవి - ఇన్ సైడ్ టాక్ !
పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న పవన్ కళ్యాణ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నమ్రత మాస్టర్ ప్లాన్ !
 సునీల్ కు రెండవసారి పరాభవం !
మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్ఆర్ఆర్ !
విజయ్ దేవరకొండకు శాపంగా మారిన మెగా అండ !
చిరంజీవి బోయపాటిల మధ్య చిచ్చు రేపిన ఆ మూడు గంటలు !
నాని ఇచ్చిన పజిల్ కు నవ్వుకున్న అభిమానులు !
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవ పూజలో జూనియర్ నైరాశ్యం చరణ్ సర్దుబాటు చర్యలు !
 చరణ్ కు చుక్కలు చూపెట్టిన కియరా అద్వానీ !
అల్లు అర్జున్ ని వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్రమ్ !
పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పూరి మాయలో బాలయ్య !
 అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
కీర్తి సురేష్ కైరా అద్వానీల తో రాజమౌళికి సమస్యలు !
పవన్ ను హంతకుడిగా భావించిన అమెరికన్స్ !
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
అల్లు అర్జున్ తో పెళ్లి విషయంలో ఆలస్యం చేసిన ప్రియాంక జవాల్కర్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..