తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.  విశ్వవిశ్యాఖ నటసౌర్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ) నట వారసులుగా ఇండస్ట్రీలోకి హరికృష్ణ, బాలకృష్ణ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే హరికృష్ణ రాజకీయాల వైపు వెళ్లగా..బాలకృష్ణ మాత్రం హీరోగా కొనసాగుతున్నారు. హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలు గా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా కొనసాగిస్తున్నారు. 
Image result for jr ntr family
ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. వారికి అభయ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు ఆదివారం రాత్రి 10.20 గంటల సమయంలో పండంటి పాప జన్మించినట్టు సమాచారం. ఇప్పుడిక అభయ్ కి ఓ చెల్లెలు కూడా పుట్టిందన్న వార్త వైరల్ అవుతుండగా, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Image result for jr ntr family
'తారక్ భయ్యా కంగ్రాట్స్' అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ మద్య సెలబ్రెటీల గురించి ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది. అయితే తారక్ కి పాప పుట్టిన విషయం కూడా ఇలాగే వైరల్ అవుతుంది.. అయితే ఎన్టీఆర్ కి పాప పుట్టిందన్న విషయం పై అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: