బాలీవుడ్ లో బుల్లితెరపై కెరీర్ మొదలు పెట్టిన  మందిరా బేడీ తర్వాత వెండితెరపై తన సత్తా చాటింది. ఎక్కువగా గ్లామర్ ఆరబోసిన ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం కలిసి రాలేదు. తర్వాత   ప్రపంచకప్ పోటీల సమయంలో ఆమె వ్యాఖ్యాతగా పనిచేసినప్పుడు ఒలకబోసిన ఒయ్యారాలు క్రీడాభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ మధ్యమధ్యలో ఫ్యాషన్ షోలలో పాల్గొంటోంది. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో టూపీస్‌లో దర్శనమిచ్చి వీక్షకుల మతులు పోగొట్టింది. 

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహూ’చిత్రంలో నటిస్తుంది మందిరాబేడి. దుబాయ్ లో భారీ యాక్షన్ షెడ్యూల్ ని ఇటీవలే పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సాహో టీమ్ ప్రస్తుతం చిన్న గ్యాప్ లో ఉంది. క్రికెట్ యాంకర్ గా మోడల్ గా యాక్టర్ గా ఇలా రకరకాల పాత్రల్లో పాపులారిటీ దక్కించుకున్న ఈ నలభై ఏళ్ళ సుందరి ప్రస్తుతం సాహోలో నెగిటీవ్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఇక తన వయసు ఎంత అనేది లెక్క చేయకుండా హాట్ హాట్ స్టిల్స్ ఇవ్వడం ఆ భామ ప్రత్యేకత.
Image result for sahoo movie
హాలిడేస్ కోసం గ్రీస్ వెళ్ళినప్పుడు డెనిమ్ బికినీలో తీసుకున్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. బాబ్ హెయిర్ స్టైల్ తో దాచి దాచకుండా బయట పెట్టిన క్లివేజ్ షోతో బాగానే మతులు పోగొడుతోంది.  ప్రభాస్ తో తన షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి మందిరా గతంలోనే షేర్ చేసుకుంది.  ఏది ఏమైనా నలభై పడిలో ఇలాంటి స్టిల్స్ ఇవ్వడం అంటే మాటలా. అందుకే మందిరా అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: