Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 5:35 pm IST

Menu &Sections

Search

అచీ..తూచీ అడుగులేస్తున్న ‘మహానటి’

అచీ..తూచీ అడుగులేస్తున్న ‘మహానటి’
అచీ..తూచీ అడుగులేస్తున్న ‘మహానటి’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి స్టార్ డమ్ ఒకటీ,రెండు సినిమాలతోనే వచ్చేస్తుంది. అలాంటి గొప్ప స్టార్ డమ్ ‘మహానటి’తో సంపాదించింది మాలీవుడ్ భామ కీర్తి సురేష్.   మొదట నానితో ‘నేను లోకల్’ సినిమాలో నటించిన కర్తి సురేష్ ఆ సినిమాతో మంచి మార్కులే కొట్టేసినా..ఈ అమ్మడికి ‘మహానటి’తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో స్టార్ హీరోలు సైతం కీర్తి సురేష్ తో నటించడానికి ఉత్సాహ పడుతున్నారు. అయినా సరే అమ్మడు తదుపరి చిత్రాల విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి అడుగులేస్తోంది.
agnathavasi-trivikram-srinivas-pawan-kalyan-keerth

సినిమాలో తమ పాత్ర ప్రాధాన్యత, ఆ సినిమాలో నటించడం వల్ల తమ ఫ్యూచర్ ఎలా ఉంటుంది.. ఇలా రకరకాల ఆలోచనలు చేసి ఫైనల్‌గా తమ నిర్ణయాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు కీర్తి సురేశ్ అదే పంథాలో సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది. ఆ మద్య త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాన్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించినా పెద్దగా పేరు తీసుకు రాలేదు. 

 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో కీర్తి సురేశ్ కెరీర్ గందరగోళంలో పడింది. అయితే కీర్తి లక్కీగా తనపై వచ్చిన కామెంట్స్‌కు 'మహానటి' ఘనవిజయంతో సమాధానం చెప్పింది. అందుకే 'అజ్ఞాతవాసి' ని దృష్టిలో పెట్టుకొని తన తదుపరి చిత్రాల కథల్ని ఎంపిక చేసుకుంటోందట.ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న యన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్‌లో కీర్తి సురేశ్ ఒక కథానాయికగా ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి.
agnathavasi-trivikram-srinivas-pawan-kalyan-keerth
అయితే ఈ విషయం పై అధికారింగా క్లారిటీ లేకున్నా కీర్తి సురేష్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ వస్తుంది.  అంతేకాదు ప్రస్తుతం ఆమె తమిళ చిత్రాల్నే సెలెక్ట్ చేసుకుంటోందని వినికిడి. కీర్తి 'అజ్ఞాతవాసి' నుంచి మంచి గుణపాఠమే నేర్చుకుందని అంటున్నారు సినీజనం.


agnathavasi-trivikram-srinivas-pawan-kalyan-keerth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా