స్వీటీ ఒక్కతే తన భుజస్కందాలపై భాగమతిని ఒడ్డుకు చేర్చింది. ఆమె ఓ అసాధారణ కథానాయకి. అసలు ఆమె పేరు తోనే సినిమా రిలీజయ్యాక ఓపెనింగ్స్ లో కలెక్షన్స్ కుమ్మేశాయి. స్టార్ హీరోలకే సాధ్యంకాని వసూళ్ళ వర్షం కురిసింది. వీరే ది వెడ్డింగ్ బాలీవుడ్ ఎంటర్టైనర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అక్కడ కూదా నలుగురు అమ్మయిలే, ఒక్క స్టార్ హీరో లేడు. స్టార్ హీరో ఏంటి? మీడియం రేంజి హీరో కూడా లేడు ఉన్నది నలుగురు అమ్మాయిలు. అందులో ఇద్దరే పెద్ద హీరోయిన్లు. కలెక్షన్లు మాత్రం స్టార్ హీరోల రేంజిలో వరదై వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: