Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 11:13 pm IST

Menu &Sections

Search

అమ్మాయిలూ రెచ్చిపోతున్నారు – జిగేల్ భామ పూజా ఫెమినిష్ట్ ప్రశ్నలు

అమ్మాయిలూ రెచ్చిపోతున్నారు – జిగేల్ భామ పూజా ఫెమినిష్ట్ ప్రశ్నలు
అమ్మాయిలూ రెచ్చిపోతున్నారు – జిగేల్ భామ పూజా ఫెమినిష్ట్ ప్రశ్నలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అందానికే అందం మల్లెతీగ - డిజె సినిమాతో గ్లామర్ బ్యూటీగా అవతరించిన పూజా హెగ్డే ఉన్నట్టుండి “ఫెమినిస్ట్” గా మార్పోయింది. అమ్మాయిలెందులో తక్కువ, ఏ విషయంలో అబ్బాయిలకు తీసిపోయారు? అని ప్రశ్నిస్తోంది. హీరోలకు ధీటుగా హీరోయిన్లు రాణిస్తారని అయినా వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎందుకు తక్కువగా ఇస్తున్నారంటూ   “సోషల్ మీడియా” ను వేదికగా చేసుకుని ప్రశ్నల వరషం కురిపిస్తుంటే అమ్మాయిల సినిమాలు కలక్షన్ల వరదను పారిస్తున్నాయని అంటూ దానికి ఉదాహరణగా “వీరే ది వెడ్డింగ్” ను చూపుతూ ప్రశ్నిస్తుంది ధీటుగా. 

tollywood-news-bollywood-news-glamour-queen-puja-h

ఈ వేసవిలో సంబరం చేస్తూ ఘన విజయం సాధించిన అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన “మహానటి” చిత్రం టాలీవుడ్ లో కలెక్షన్ల జడివాన కురిపిస్తోంది. టాలీవుడ్ లో అనుష్క షెట్టి నటించిన భాగమతి కూడా ఈ వరసలోనే ఉంది. ఇదే సమయంలో బాలీవుడ్ లో ఆలియా భట్ లీడ్ రోల్ పొషించిన “రాజీ” చిత్రం కూడా చారిత్రాత్మక విజయం సాధించి సూపర్ హిట్టయింది. ఈ రెండూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే.

tollywood-news-bollywood-news-glamour-queen-puja-h

దీనికితోడు తాజాగా పైన వివరించిన “వీర్ ది వెడ్డింగ్” నలుగురు అమ్మాయిల గ్లామర్, ద్వందార్ధాలు, శృంగార శ్లేషార్ధాలతో, సెక్స్ పంచ్ లు పేల్చి ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమానే. అమ్మాయిల ఫీలింగ్స్ ను బోల్డ్ గా చూపించిన ఈ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తూ ₹36 కోట్లకు పైగా తొలి వారాంత వసూళ్ళను అందించిందంటే జనాన్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ఈ ఉదాహరణలు చూపిస్తూనే పూజా హెగ్డే ఫైర్ అయిపోయింది.

tollywood-news-bollywood-news-glamour-queen-puja-h

‘‘చూడండి! మహిళా ప్రాధాన్యం సినిమాలే ప్రశంసలు స్వంతం చేసేసుకున్నాయి. ఢన వషం కురిపించాయి.  అవకాశం యిస్తే హీరోలు ఎంత వసూళ్ళు సాధించగలరో హీరోయిన్సూ అంతకు మించే  వసూలు చేయగలరు. క్రౌడ్ పుల్ చేయగల సత్తా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగల సత్త వారికీ ఉందని తాజాగా తేలిపోయింది. ఇప్పుడేం చెబుతారో చెప్పండి?’’ అంటూ గ్లామర్ డాల్ పూజా హెగ్డే ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఆలియా భట్ కు, సోనమ్ కపూర్ కు వీర్ ది వెడ్డింగ్ కు ట్యాగ్‌ కూడా చేసింది.

tollywood-news-bollywood-news-glamour-queen-puja-h

అస్మైక యోగ తస్మైక భోగ - రస్మైక రా