Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 4:43 pm IST

Menu &Sections

Search

వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు!

వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు!
వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.  తాజాగా బాలీవుడ్ నటుడు, బిగ్‌ బాస్‌ పోటీదారు అర్మాన్‌ కోహ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ నటుడు అర్మాన్‌ కోహ్లి తన  సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను తీవ్రంగా హింసించగా, ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
bollywood-actor-big-boss-armaan-kohli-neeru-randha
ముంబై పరిధిలోని శాంతాక్రజ్‌ పోలీసుల కథనం ప్రకారం, గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా ఆర్థిక సంబంధ అంశాల్లో సమస్యలున్నాయి. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో విభేదాలు తారస్థాయికి చేరగా, ఆదివారం రాత్రి, ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. 


అర్మాన్ కొట్టిన దెబ్బలకు దాదాపు చనిపోయే పరిస్థితికి చేరుకున్న నీరూ  తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డా అర్మాన్ వినలేదు.  తాను కొట్టిన దెబ్బలకు నీరూ చనిపోయిందని భావించిన అర్మాన్ అక్కడ నుంచి పారిపోయాడు. చాలాసేపటికి తేరుకుని ఆసుపత్రికి చేరుకున్న ఆమె, పోలీసులకు విషయాన్ని తెలిపింది.
bollywood-actor-big-boss-armaan-kohli-neeru-randha
అర్మాన్ పై ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉన్న వేళ, కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో రొమాన్స్‌ చేసిన అర్మాన్, తీవ్ర దుమారాన్ని రేపగా, హౌస్ నుంచి అతన్ని గెంటేసిన సంగతి తెలిసిందే. bollywood-actor-big-boss-armaan-kohli-neeru-randha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లాస్ ఏంజెల్స్ లో 'నాట్స్' మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.