Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:45 am IST

Menu &Sections

Search

ఇక ఆపండి మీ పిచ్చిగొడవలు!

ఇక ఆపండి మీ పిచ్చిగొడవలు!
ఇక ఆపండి మీ పిచ్చిగొడవలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలు తెరపైకి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం మంచి కలెక్షన్లు రాబడుతుంది.  తెలుగు తెరపై మొదటి సారిగా అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా ‘మహానటి’.  ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చిపడ్డాయి.  అంతే కాదు ఈ సినిమాలో అందరు పెద్దనటులే ఉండటంతో సినిమాకు మరింత వన్నె వచ్చింది. 
mahanati-movie-savitri-biopic-keerthi-suresh-gimin
సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వత తెరపైకి జెమినీ గణేషన్ మొదటి భార్య కూతుళ్లు ఇందులో తమ తండ్రి పాత్రను తప్పుగా చూపించారంటూ గొడవకి దిగారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తనదైన శైలిలో వాళ్లకి సమధానమిచ్చింది.  అప్పటి వరకు మహానటి సావిత్రి బయోపిక్ లో అన్ని పర్ఫెక్ట్ గా చూపించారనుకున్న ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.  తాజాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. "దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించాడు. సావిత్రి పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం.
mahanati-movie-savitri-biopic-keerthi-suresh-gimin

ఒకటి రెండు సీన్స్ మినహా జెమినీ గణేశన్ పాత్రను కూడా పాజిటివ్ గానే చూపించాడు. అంతే కాదు జెమినీ గణేషన్ మొదటి భార్య పాత్రను కూడా ఎంతో గొప్పగా చిత్రీకరించారు..ఎక్కడ కూడా ఆమె స్థాయి తగ్గకుండా తెరకెక్కించారు దర్శకులు... ఈ  విషయాన్ని జెమినీ గణేశన్ కూతుళ్లు గమనించాలి. 
mahanati-movie-savitri-biopic-keerthi-suresh-gimin
అయితే సినిమా అన్న తర్వాత కొన్ని కల్పిత సన్నివేశాలు ఉండటం సహజమని..అలా అని అన్నీ నెగిటీవ్ గా తీసుకోవొద్దని అన్నారు. ఒక మంచి సినిమాను చూశామని అనుకోవాలే గానీ .. ఒకరినొకరు తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకూ కలిసున్న మీరు ఈ కారణంగా విడిపోవడం మాకు ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు.    


mahanati-movie-savitri-biopic-keerthi-suresh-gimin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!