Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 9:53 pm IST

Menu &Sections

Search

2018 ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న చిత్రాల లీస్ట్!

2018 ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న చిత్రాల లీస్ట్!
2018 ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న చిత్రాల లీస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచలో ఏదైని చిత్రం రిలీజ్ అయితే..పాజిటీవ్ టాక్ వస్తే..ఆ సినిమాకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అవార్డులు వస్తే..ఆ చిత్ర యూనిట్ కి ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం.  జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకు జరగబోతున్న విషయం తెలిసిందే.  ప్రతి సంవత్సరం ఫిలిఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.
baahubali-2-640-×-480images-may-be-subject-to-copy
ఈ సంవత్సరం ఈ అవార్డుల ప్రధానోత్సవం ఎంతో ప్రత్యేకత ఉండబోతుంట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలే కాదు రాజమౌళి నటించిన బాహుబలి 2 కూడా పోటీలో ఉండబోతుంది.  అంతే కాదు యంగ్ హీరోల చిత్రాలు కూడా ఈ పోటీలో ఉండబోతున్నాయట.   తెలుగు నుండి ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల లిస్ట్ పై ఓ లుక్కు వేయండి.


ఉత్తమ కథానాయకుడి కేటగిరి లో :
1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)
2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)

4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )
ఉత్తమ చిత్రం కేటగిరీ లో :
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) బాహుబలి 2
ఉత్తమ దర్శకుల కేటగిరీ లో :
1) క్రిష్ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
2) ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
3) సందీప్ రెడ్డి వంగా ( అర్జున్ రెడ్డి )
4) శేఖర్ కమ్ముల ( ఫిదా )
5) సంకల్ప్ రెడ్డి ( ఘాజి )
6) సతీష్ వేగేశ్న ( శతమానం భవతి )
ఉత్తమ కథానాయకి కేటగిరి లో :
1) అనుష్క ( బాహుబలి 2)
2) రితిక సింగ్ ( గురు )
3) నివేదా థామస్ ( నిన్ను కోరి )
4) సాయి పల్లవి ( ఫిదా )
5) రకుల్ ప్రీత్ సింగ్ ( రారండోయ్ వేడుక చూద్దాం )
వీటితో పాటుగా పలువురు కేటగిరి లలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు . అయితే ఉత్తమ కథానాయకుడు ఎవరు ? ఉత్తమ చిత్రం ఏది ? అన్న దాంట్లో మాత్రం కాస్త టెన్షన్ నెలకొన్నది. 


baahubali-2-640-×-480images-may-be-subject-to-copy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.