Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 9:39 pm IST

Menu &Sections

Search

ఇదిగో..మహేష్ కొత్త లుక్ చూడండి!

ఇదిగో..మహేష్ కొత్త లుక్ చూడండి!
ఇదిగో..మహేష్ కొత్త లుక్ చూడండి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్ప‌టి వ‌ర‌కు త‌న లుక్ విష‌యంలో పెద్ద‌గా మార్పు చూపించ‌ని మ‌హేష్ త‌న 25వ సినిమాలో మాత్రం స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. భారీ గ‌డ్డం, మీసాల‌తో క‌నిపించ‌నున్నాడ‌ని పుకార్లు షికారు చేశాయి. ఈ క్ర‌మంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌త ఇటీవ‌ల‌ పోస్ట్ చేసిన ఫోటో వీటికి మ‌రింత బ‌లం చేకూర్చింది. ఎవరు ఏమనుకున్నా.. ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం ఎక్కడ వెతికినా.. బెస్ట్ హ్యాడ్సమ్ హీరో మహేష్ మాత్రమే. అందులోడౌట్ లేదు.
mahesh-babu-new-look-out-vamsi-paidipally-mahesh-2
చూడగానే అక్కట్టుకునే లుక్ సూపర్ స్టార్ మహేష్ సొంతం. స్మైల్ కి ఉదాహరణ మహేష్ అని చెప్పుకోవచ్చు. మహేష్ తన లుక్ లో పెద్దగా మార్పులు చేయడని అందరికి తెలిసిందే. అతడు సినిమాలో హెయిర్ స్టైల్ కి అతిధి హెయిర్ స్టైల్ తప్పితే పెద్దగా కెరీర్ లో తేడాలు కనిపించవు. ఇక భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత ఫ్యామిలీతో విదేశాల‌కి వెళ్ళిన మ‌హేష్ రీసెంట్‌గా ఇండియాకి చేరుకున్నారు.


ఎయిర్‌పోర్ట్‌లో మ‌హేష్‌ని త‌మ కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫ‌ర్స్ . ఆ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇందులో మ‌హేష్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. గ‌తంలో ఎప్పుడూ క‌నిపించ‌ని లుక్‌లో మ‌హేష్ క‌నిపిస్తుండే స‌రికి అభిమానుల‌లో ఆనందం క‌ట్టలు తెంచుకుంటుంది. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న మ‌హేష్ 25వ చిత్రం భారీ హిట్ కొట్టడం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ జోస్యాలు చెబుతున్నారు.

నెక్స్ట్ వంశీ పైడిపల్లి సినిమా కోసం కొంచెం కొత్తగా ట్రై చెయ్యాలని సూపర్ స్టార్ అనుకుంటున్నాడు.  సాఫ్ట్ గా కనిపించే మహేష్ మాస్ లో లుక్ లో కూడా కూల్ గా ఉన్నాడు. మొత్తానికి షాక్ ఇచ్చిన మహేష్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి. వంశీ ప్రాజెక్టును దిల్ రాజు - అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 


mahesh-babu-new-look-out-vamsi-paidipally-mahesh-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.