Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:49 am IST

Menu &Sections

Search

నా చెల్లెను ఏమైనా అంటే ఖబర్ధార్!

నా చెల్లెను ఏమైనా అంటే ఖబర్ధార్!
నా చెల్లెను ఏమైనా అంటే ఖబర్ధార్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మాట అంటుంది ఎవరో కాదు బాలీవుడ్ హీరో..అతిలోక సుందరి శ్రీదేవి సవతి కొడుకు అర్జున్ కపూర్. దుబాయిలో తన బంధువులకు సంబంధించిన వివాహ వేడుకలో పాల్గొన్న శ్రీదేవి అక్కడే ఓ హోటల్ లో అనుకోకుండా మృతి చెందారు.  మొదట్లో ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వచ్చినా..చివరకు దుబాయ్ పోలీస్ వారు అతి యాక్సిడెంటల్ డెత్ అని సర్టిఫై చేశారు.  మూడు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఇండియాకు చేరింది. అభిమానుల శోక సంద్రం మద్య శ్రీదేవి అంత్యక్రియలు అయ్యాయి.
sridevi-dubai-bonikapoor-daughters-arjun-kapoor-fi
శ్రీదేవి మరణం తర్వాత  జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు బోని కపూర్.  ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ‘ధడక్’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి మరణం తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె కూతుళ్లు దుఖఃసాగరంలో మునిగిపోయారు.  దాంతో బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ శ్రీదేవి కూతుళ్ల విషయంలో విపరీతమైన సానుభూతి చూపించారు. 
sridevi-dubai-bonikapoor-daughters-arjun-kapoor-fi

ప్రస్తుతం ధడక్ సినిమాషూటింగ్ జరుగుతుంది. అయితే బోని మొదటి భార్య పిల్లలైన అర్జున్, అన్షులా కపూర్‌లు కూడా జాన్వీ, ఖుషీలను సొంత చెళ్లెల్లా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీపై కామెంట్ చేసిన ఓ దిన పత్రికపై సెటైర్ వేశారు హీరో అర్జున్ కపూర్. ఈ మద్య జాన్వి జాన్వీ కపూర్ ఓ పొట్టి డ్రెస్‌ను వేసుకోగా, దాన్ని పోస్ట్ చేస్తూ ఆమె ఏదో వేసుకోవడం మరిచిపోయిందనే శీర్షికతో ప్రచురించారు. ఇది అర్జున్ కంట పడటంతో సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఒక పెద్ద పత్రిక  విమర్శకులకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.

ఇలాంటి వార్తలను తగ్గించడం వలన విమర్శకులను తగ్గించిన వారు అవుతారు అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో అర్జున్ కపూర్ ఆ పత్రికకు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా కాస్త ఘాటు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుందని బాలీవుడ్ వర్గం అంటున్నారు. మొత్తానికి తన చెల్లిలిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ చెప్పకనే చెప్పాడు అర్జున్. 


sridevi-dubai-bonikapoor-daughters-arjun-kapoor-fi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ