Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 18, 2018 | Last Updated 11:11 pm IST

Menu &Sections

Search

మెగా అల్లుడి ఫంక్షన్ కి చిరంజీవి గెస్ట్ !

మెగా అల్లుడి ఫంక్షన్ కి చిరంజీవి గెస్ట్ !
మెగా అల్లుడి ఫంక్షన్ కి చిరంజీవి గెస్ట్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లలో స్టార్ హీరోల సందడి నెలకొంటుంది.  ఒకప్పుడు చిరు, పవన్ ల మద్య ఏవో వివాదలు నెలకొన్నాయని వార్తలు వచ్చినప్పటికీ..సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఆ రూమర్లన్నింటిక చెక్ పెడుతూ..పవన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లడం..మెగాస్టర్ సర్ధార్ గబ్బర్ సింగ్  సెట్స్ లో సందడి చేయడం జరిగింది. అంతే కాదు పవన్ కళ్యాన్ ఆడియో ఫంక్షన్ కి చిరు గెస్ట్ గా వెళ్లడంతో ఇద్దరు అన్నదమ్ముల మద్య ప్రేమానురాగాలు బలంగా ఉన్నాయని సంకేతాలు వెలువడ్డాయి.
mega-family-mega-heros-chiranjeevi-pawan-kalyan-na
ఈ మద్య శ్రీరెడ్డి వివాదంలో మెగాబ్రదర్ తన తమ్ముడు పవన్ కళ్యాన్ గురించి తెగ పొగిడేశారు..ఫిలిమ్ ఛాంబర్ లో అల్లు అర్జున్, పవన్ లు కౌగిలించుకోవడం..ఇలా మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేవని తేల్చి చెప్పేశారు. ఇక రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ కి పవన్ గెస్ట్ గా వెళ్లడం మెగా అభిమానులు ఎంతో సంతోషించారు. 
mega-family-mega-heros-chiranjeevi-pawan-kalyan-na

తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది.  ఇదిలా ఉంటే, ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 9న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో జరపనున్నారు.
mega-family-mega-heros-chiranjeevi-pawan-kalyan-na
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదల చేస్తారు.తేజూ న‌టించిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల ఆడియో వేడుకకి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా,ఈ రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. మ‌రి ఆ సెంటిమెంట్ తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రానికి కూడా వ‌ర్తిస్తుందేమోన‌ని అభిమానులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.
mega-family-mega-heros-chiranjeevi-pawan-kalyan-na
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
అనుమానాస్పద స్థితిలో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మరణం!
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ హ్యాక్!
సూపర్ స్టార్ క్షమాపణ చెప్పారు..ఎందుకో తెలుసా!
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు
కులం,మతం పిచ్చోళ్లపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్!
విజయ్ దేవరకొండ ‘నోటా’వాయిదా..అందుకేనా!
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు!
శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి...
మళ్లీ అలాంటి పనులు చేయను : మారుతి
‘ఇంకా కులాల గోల ఏంటిరా..జంగిల్ ఫెలోస్ ’..రామ్ ట్విట్!
దీప్తి నస తో.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులు అల్లలాడారు!
పరువుహత్య కేసులో సంచలన నిజాలు..మాజీ ఉగ్రవాదితో డీల్!
చింత‌మ‌నేనిపై ' కొఠారు ' తొలి విజ‌యం!
కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!
ప్రముఖ నటుడు కన్నుమూత!
ప్రధాని న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు..!
‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ట్రైలర్ కి మంచి రెస్పాన్స్!
విశాఖలో కన్య శ్రీ థియేటర్లో భారీ అగ్నిప్రమాదం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED