తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమా కనకాల అంటే తెలియని వారు ఉండరు.  కేరళాకు చెందిన అమ్మాయి అయిన సుమా అచ్చతెలుగు అమ్మాయిలా తెలుగు అనర్గలంగా మాట్లాడగలదు.  రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లిచేసుకున్న సుమకు ఇద్దరు పిల్లలు.  ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్న సుమా పెద్ద చిత్రాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

ఒకదశలో సుమా యాంకరింగ్ లేని సినీ ఫంక్షన్లు ఉన్నాయా అని అనిపిస్తుంది.  బుల్లితెరపై యాంకర్‌ సుమ తన మాటకారితనంతో, తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉండే సుమ  ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.

తాజాగా ఆమె ఓ చోట ఐస్‌క్రీమ్‌ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు. ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే. ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె ఓ చోట ఐస్‌క్రీమ్‌ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు. ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: