Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 5:56 pm IST

Menu &Sections

Search

పవన్ కి మద్దతుగా అల్లు అర్జున్ పోస్టర్ పోస్ట్..!

పవన్ కి మద్దతుగా అల్లు అర్జున్ పోస్టర్ పోస్ట్..!
పవన్ కి మద్దతుగా అల్లు అర్జున్ పోస్టర్ పోస్ట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య మెగాస్టార్ ఫ్యామిలీ లో ఎన్నో చీలికలు వచ్చాయని..ముఖ్యంగా చిరు, పవన్ ల మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని రూమర్లు వచ్చాయి.  కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ..సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడమే కాదు...అన్నదమ్ములు ఎంతో అన్యోన్యతతో సెల్ఫీ ఫోటోలు కూడా దిగారు.  ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించినందుకు ప్రత్యేకంగా అన్నయ్య ఇంటికి వెల్లి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాన్.  దాంతో చిరు, పవన్ ల మద్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెటతెల్లం అయ్యింది.
pawan-kalyan-allu-arjun-sri-reddy-chiranjeevi-naga
ఈ మద్య శ్రీరెడ్డి విషయంలో నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాన్ గురించి ఓ రేంజ్ లో పొగిడారు.  అంతే కాదు ఫిలిమ్ ఛాంబర్ వద్ద అన్నదమ్ములు హల్ చల్ చేశారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ వెళ్లి పవన్ కళ్యాన్ ని ఆలింగనం చేసుకోవడంతో ఇటు పవన్ , బన్నీల మద్య కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని తేలిపోయింది. 
pawan-kalyan-allu-arjun-sri-reddy-chiranjeevi-naga
అయితే ఆ మద్య సరైనోడు సినిమా విషయంలో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ బన్నీపై దుమ్మెత్తిపోశారు.  నానా యాగీ చేశారు..ఆ తర్వాత కూడా మరో ఫంక్షన్లో బన్నీ ఇదే విషయం చెప్పడంతో పవన్, బన్నీల మద్య పెద్ద వివాదం నడుస్తుందని వార్తలు వచ్చాయి.  ఇదిలా ఉంటే..ఈ మద్య బన్నీ నటించిన ‘నా పేరు సూర్య’సినిమా ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ ముఖ్య అతిధిగా రావడం..మెగా అభిమానుల్లో సంతోషం రేకెత్తించాయి.   

ఈమద్యే బన్నీ కూడా రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించాడు.తాజాగా అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పవర్ స్టార్‌కి మద్దతు ప్రకటిస్తూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. "లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్‌నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్" అని అల్లు అర్జున్ రాసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

pawan-kalyan-allu-arjun-sri-reddy-chiranjeevi-nagapawan-kalyan-allu-arjun-sri-reddy-chiranjeevi-naga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!