Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 4:14 pm IST

Menu &Sections

Search

ఆ చిత్రం ‘రంగస్థలం 2 ’ అవుతుందా!

ఆ చిత్రం ‘రంగస్థలం 2 ’ అవుతుందా!
ఆ చిత్రం ‘రంగస్థలం 2 ’ అవుతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాప్ చిత్రాలు మంచి సక్సెస్ సాధించిన తర్వాత వాటి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. పాత తరం చిత్రాల విషయానికి వస్తే..మూడు గంటలకు పైగానే నిడివి ఉండేది.  అయినా కూడా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా హాయిగా ఎంజాయ్ చేశారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మినిమం రెండు లేదా రెండున్నర గంటల్లోనే చిత్రాలను పూర్తి చేస్తున్నారు.   థియేటర్లలో ఎక్కువ సేపు ఉంచితో జనాలకు బోర్ కొడుతుందని అభిప్రాయంతో..నిడివి తగ్గిస్తున్నారు.  మొత్తానికి  కాలంతో పాటు సినిమా కూడా మారిపోయింది.
venu-udugula-direct-sharwanand-sai-pallavi-viratap
హాలీవుడ్ టైపులో గంటన్నరకే ముగించాలని చాలామంది కోరుకుంటున్న సమయంలో.. దాదాపుగా మూడు గంటల నిడివితో రామ్ చరణ్ రంగస్థలం వచ్చింది.  పైగా అది పీరియాడికల్ సినిమా.  1980 నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా నడిచింది.  అయితేనేం.. ప్రేక్షకులు సీటుకు అతుక్కుపోయి కూర్చున్నారు.   ఆ తర్వాత వచ్చిన  భరత్ అనే నేను, ఆ తరువాత వచ్చిన మహానటి సినిమాలు కూడా దాదాపు మూడుగంటల వరకు నిడివి ఉన్న సినిమాలే. 
venu-udugula-direct-sharwanand-sai-pallavi-viratap

కథ బాగుంటే.. పీరియాడికల్ సినిమాలు కూడా బాగా ఆడతాయని టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే నిరూపించారు.  అంతే కాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  నీది నాది ఒకటే కథ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వేణు ఉడుగుల ఓ సినిమా చేయబోతున్నాడు.  1990 నాటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా ఉంటుందట.  అంతే కాదు ఈ చిత్రానికి ‘విరాట పర్వం’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. శర్వానంద్, సాయి పల్లవిలు నటిస్తున్నట్టు సమాచారం. 
venu-udugula-direct-sharwanand-sai-pallavi-viratap
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం లోని విధంగా ఆ నాటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రం ఉండబోతుందట..ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు వేణు.  1980 కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా రంగస్థలం వస్తే.. 1990 నాటి పరిస్థితులకు అనుగుణంగా విరాటపర్వం 1992 సినిమా వస్తుందన్నమాట.   


venu-udugula-direct-sharwanand-sai-pallavi-viratap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి.. 9 మంది పాకిస్తాన్ ఆర్మీ మృతి!
విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం!
అనుష్క మూవీలో రానీ కీలక పాత్ర?!
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.