Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 11:13 pm IST

Menu &Sections

Search

జీవితంలో పెళ్లి అనివార్యమే కదా! : అనుష్క

జీవితంలో పెళ్లి అనివార్యమే కదా! : అనుష్క
జీవితంలో పెళ్లి అనివార్యమే కదా! : అనుష్క
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ భాషల్లో బెంగుళూరు బ్యూటీ అనుష్కకు ప్రత్యేక స్థానం ఉంది.  సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క ఆ తర్వాత తెలుగు, తమిళ అగ్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మొదట్లో అనుష్క గ్లామర్ తరహా పాత్రల్లో నటించినప్పటికీ తర్వాత నటనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.  కోడీ రామకృష్ణ దర్శకత్వలో వచ్చిన ‘అరుంధతి’ సినిమాతో అనుష్క విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్ర నాయికగా నిలిచిన  అనుష్క.
prabhas-anushka-shetty-marriage-rumars-tollywood-n
ఈ చిత్రాలు ఆమె కెరీర్‌లో మరచిపోలేని సినిమాలుగా నిలిచిపోయాయి.  భాగమతి విజయవంతం తర్వాత  చాలా గ్యాప్ ఇస్తూ వస్తుంది. ఈ భామ ప్రస్తుతం ఓ కమర్షియల్ సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు కావొస్తుంది..అయితే ఆమె సహనటీమణులు ఒక్కొక్కరూ వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు.  ఆ మద్య హీరో ప్రభాస్ తో అనుష్క పెళ్లి అంటూ తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి.  అంతే కాదు ఎక్కడికి వెళ్లినా ఈ జంట చూడ ముచ్చటగా ఉండటంతో మిర్చి, బాహుబలి,బాహుబి2 వరుసగా కలిసి నటించడంతో ప్రభాస్, అనుష్కలు ప్రేమలో మునిగిపోయారని సోషల్ మీడియాలో రూమర్లు హల్ చల్ చేశాయి. 

prabhas-anushka-shetty-marriage-rumars-tollywood-n
అయితే  ఆ వార్తలపై ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు..తామ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ రూమర్లను కొట్టి పడేశారు. మూడు పదుల వయసు దాటిన ఈ భామ తన పెళ్లి గురించి మాట్లాడుతూ “నా ఈడు అమ్మాయిలందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నా స్నేహితురాళ్లంతా పెళ్లి చేసుకొని సెటిలైపోయారు. నేను మాత్రం ఒంటరిగానే ఉండిపోయాను.

ఇలాగే ఉండాలనుకోవడం లేదు. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. పిల్లా పాపల్ని కని భర్తతో కాపురం చేయాలనుంది”అని ఈ బ్యూటీ చెప్పింది.  ఈ ముచ్చట గత నాలుగు సంవత్సరాల నుంచి అనుష్క చెబుతూనే ఉంది..కానీ అమ్మడికి మాత్రం పెళ్లి ముహూర్తం ఇంకా సెట్ కాలేదు. మరి అనుష్క పెళ్లి ఎప్పుడు అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.



prabhas-anushka-shetty-marriage-rumars-tollywood-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!

NOT TO BE MISSED