Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 10:48 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కు ఇంతమంది పోటీనా..!

ఎన్టీఆర్ కు ఇంతమంది పోటీనా..!
ఎన్టీఆర్ కు ఇంతమంది పోటీనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2018 ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. అంచనాలను మించి వసూళ్లు చూపించిన సినిమాలు కొన్నైతే భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవి మరికొన్ని. ఏది ఎలా ఉన్నా ఫస్ట్ హాఫ్ బాగానే సాగింది. ఇక ఇప్పుడు సెకండ్ హాఫ్ కు సిద్ధమవుతున్నారు. అదేనండి రానున్న సినిమాలను ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ సంక్రాంతి సీజన్ కన్నా సమ్మర్ సీజన్ లో బాక్సాఫీస్ కలకలలాడిందని చెప్పొచ్చు.

ntr-fight-second-half-2018-movies-release-aravinda

రాం చరణ్ రంగస్థల, మహేష్ భరత్ అనే నేను, మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. అయితే సెకండ్ హాఫ్ లో ఒక్క దసరా తప్ప మిగతా టైం లో అంతా వీలు చూసుకుని రిలీజ్ చేయడమే. ఈసారి దసరా బరిలో ముందే కర్చీఫ్ వేశాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. దసరా బుల్లోడుగా ప్రతి దసరాకి తన సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు తారక్.  

ntr-fight-second-half-2018-movies-release-aravinda

లాస్ట్ ఇయర్ జై లవ కుశ సినిమా కూడా దసరాకే వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్, త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత దసరాకి టార్గెట్ పెట్టారు. ఇక ఈ సినిమాకు పోటీగా మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. వాటిలో నాని, నాగార్జున మల్టీస్టారర్ ఒకటి. శ్రీరాం ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ntr-fight-second-half-2018-movies-release-aravinda

ఇదే కాకుండా రాం హలో గురు ప్రేమ కోసమే సినిమా దసరాకే రిలీజ్ అంటున్నారు. శర్వానంద్ పడి పడి లేచే మనసు దసరాకి వస్తుందట. శ్రీను వైట్ల డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ ఆమర్ అక్బర్ ఆంటోని కూడా దసరాకి రిలీజ్ ఫిక్స్ చేశారట. ఒక్క ఎన్.టి.ఆర్ కు ఇంత మంది పోటీగా వస్తున్నారని తెలుస్తుంది. మరి అసలు సిసలు సత్తా చాటేది ఎవరన్నది చూడాలి. 
 



ntr-fight-second-half-2018-movies-release-aravinda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!
వారంలో అల్లుడు ఎంత తెచ్చాడంటే.. శైలజా రెడ్డి అల్లుడు వన్ వీక్ కలక్షన్స్
బిగ్ బాస్-2 ఫైనల్స్ గెస్ట్ గా ఎన్టీఆర్..!
పాక్ ను చిత్తుగా ఓడించిన ఇండియా.. ఆసియా కప్ లో భారత్ జయభేరి..!
బిగ్ బాస్-2 ఎమర్జెన్సీ టైం.. వారం మధ్యలో హోస్ట్ నాని ప్రత్యక్షం.. ఒక్కొక్కరిని ఆటాడేసుకున్నాడు..!
హౌజ్ మెట్స్ ను కుక్కలతో పోల్చిన కౌశల్.. ఎటాక్ చేసిన సామ్రాట్, తనీష్.. రోల్ రైడా కన్నీటి పర్యంతం..!
కౌశలే బిగ్ బాస్ విన్నర్.. కౌశల్ ఆర్మీ తాకిడి తగిలాక మాట మార్చేసిన అమిత్..!
కౌశల్ కోసం బాలయ్య.. ఇది కదా అసలు సిసలు ట్విస్ట్..!
ఆసియా కప్-2018.. అసలు సిసలు మ్యాచ్ అదే..!
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. నాని డిజాస్టర్.. నాచురల్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్..!
అనుపమలో ఈ యాంగిల్.. అదిరిపోయిందిగా..!
బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!
ఒక్క ఫైట్ 50 కోట్లు.. సైరా సంచలనానికి ఇది శాంపిలే..!
మళయాలంలో అర్జున్ రెడ్డి హవా.. ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
బిగ్ బాస్ లీక్స్.. అమిత్ కు బై బై చెప్పేస్తున్నారా..!
అతని వల్లే రష్మిక పెళ్లి క్యాన్సిల్.. ఎవరతను.. అసలు కథ ఇదే..!
బిగ్ బాస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడా.. డిజాస్టర్ అని నాని ఎందుకన్నాడు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.