Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 3:09 am IST

Menu &Sections

Search

ఆ రికార్డులో ‘బాహుబలి’తర్వాత ‘భరత్ అనే నేను’!

ఆ రికార్డులో ‘బాహుబలి’తర్వాత ‘భరత్ అనే నేను’!
ఆ రికార్డులో ‘బాహుబలి’తర్వాత ‘భరత్ అనే నేను’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’అద్బుతమైన విజయం సాధించింది.  ఇక మహేష్ బాబు నటించి బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి.  దాంతో తన తర్వాత సినిమా మంచి సక్సెస్ కావాలని భావించిన మహేష్ బాబు మరోసారి కొరటాల శివతో జతకట్టాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా ఘనమైన విజయం సాధించింది.  అంతే కాదు ఇప్పటి వరకు మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది.
bharat-ane-nenu-mahesh-babu-koratala-shiva-baahuba
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది. సందేశంతో కూడిన ఈ సినిమా .. మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.  200 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా .. మహేశ్ బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

bharat-ane-nenu-mahesh-babu-koratala-shiva-baahuba
తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 22 కోట్లకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  గతంలో ఆ స్థాయిలో  శాటిలైట్ హక్కులకు అమ్ముడైన సినిమా బాహుబలి.  ఆ తర్వాత స్థానంలో  'భరత్ అనే నేను' నిలిచింది. కథాకథనాలు .. కొరటాల - మహేశ్ కాంబినేషన్ .. మహేశ్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ .. సంగీత సాహిత్యాలు ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. 


bharat-ane-nenu-mahesh-babu-koratala-shiva-baahuba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!