Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 2:51 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ -2 లో శ్రీరెడ్డి ఫిక్స్, తేల్చేసింది..

బిగ్ బాస్ -2 లో శ్రీరెడ్డి ఫిక్స్, తేల్చేసింది..
బిగ్ బాస్ -2 లో శ్రీరెడ్డి ఫిక్స్, తేల్చేసింది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హిందీలో ప్రసారమయి హిట్ సాధించిన బిగ్ బాస్ కార్యక్రమ  ధైర్యంతో ప్రాంతీయ భాషల్లో కూడా టీవీ సంస్థల యజమానులు బిగ్ బాస్ ను ఆయా భాషల్లో ప్రసారం చేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ షో ప్రాంతీయ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. ఈ ధైర్యంతోనే తెలుగులో ఆ కార్యక్రమ ప్రసార టీవీ ఛానల్ ఈసారి రెండో సీజన్ కు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

sireedy-gives-hint-that-she-is-a-contestent-in-big

మొదటి సీజన్లోహోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ సినీమాల్లో బిజీ అయిపోవడంతో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఇంత వరకూ షోకు ఎంపికైన పదహారు సెలబ్రిటీల పేర్లు బయటపెట్టలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఆ షోలో పాల్గొనే సెలెబ్రిటీలు వీల్లేనంటూ ఒక జాబితా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఉండటం గమనార్హం.

sireedy-gives-hint-that-she-is-a-contestent-in-big

అయితే ఆమె నేడు ఫేసుబుక్లో  చేసిన పోస్టును బట్టి ఆమె బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మధ్య నాని వ్యక్తిత్వం ఉద్దేశించి ఫేసుబుక్లో వివాదస్పద పోస్టులు చేస్తున్న ఆమె నేడు చేసిన పోస్టులో తాను బిగ్ బాస్ షో లో పాల్గొనబోతున్నట్లు సంకేతాలను అందించింది. నాని మరియు శ్రీరెడ్డి కలిస్తే డర్టీ పిక్చరే, త్వరలోనే మీ ముందుకు వస్తుంది అని తెలిపింది. ఈమె పోస్టును బట్టి చూస్తే నాని బిగ్ బాస్ హోస్ట్, తాను ఆ షోలో కంటెస్టెంట్ అని తెలిపి, అందుకే ఇలా ఇద్దరిని కలిపి చెప్పినట్లుగా అర్థమవుతుంది. ఈనెల పదవ తేది బిగ్ బాస్ మొదలవుతుంది కాబట్టి త్వరలొనే వీరిద్దరు కలవబోతున్న సంకేతాలను కూడా అందించిందని తెలుస్తోంది.


sireedy-gives-hint-that-she-is-a-contestent-in-big
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు సమాచారం అందింది ... వైస్సార్సీపీ దే విజయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చంద్ర బాబు ఇటువంటి మాటల వల్లన పరువు పోతుందని గ్రహించవా ..!
వైస్సార్సీపీ కి 140 సీట్లు ... టీడీపీ 35 సీట్లు కానీ ..!
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!