Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

మాలయాళంలో ‘రావణాసురన్’ఎన్టీఆర్!

మాలయాళంలో ‘రావణాసురన్’ఎన్టీఆర్!
మాలయాళంలో ‘రావణాసురన్’ఎన్టీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు సినిమా హీరోలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్నారు.  ఆ మద్య బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ నత్తివాడి పాత్రలో నటించారు.  ఈ మద్య సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాలో రాంచరణ్ చెవిటి పాత్రలో నటించి మెప్పించారు.  అయితే ఈ రెండు పాత్రల్లో ఈ ఇద్దరు హీరోలు నిజంగా జీవం పోశారని చెప్పొచ్చు..అందుకే ‘జై లవకుశ’ సినిమాలో జై పాత్రకు, రంగస్థలం లో చిట్టి బాబు పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
jai-lava-kusa-malayalam-version-ravanasura-releasi
తాజాగా ‘జై లవకుశ’ సినిమా  మలయాళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నారు.బాబీ దర్శకత్వం వహించిన 'లవకుశ' .. క్రితం ఏడాది సెప్టెంబర్లో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రలను పోషించగా .. అందులో నెగెటివ్ షేడ్స్ కలిగిన 'రావణ' పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 

రావణ పాత్రను హైలైట్ చేస్తూ మలయాళంలో ఈ సినిమాను 'రావణాసురన్' పేరుతో విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా అక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.  ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.
jai-lava-kusa-malayalam-version-ravanasura-releasi
ఆ రావణుడ్ని చంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా.. ఉందా? అంటూ ఎన్టీఆర్ పలికించిన డైలాగ్స్ తెలుగు ప్రేక్షలతో విజిల్స్ వేయించేలా చేశాయి. ఇక దేవి శ్రీ అందించిన మ్యూజిక్, తమన్నా ఐటమ్ సాంగ్ ఈ మూవీకి అదనపు ఆకర్షణ. గతంలో జనతా గ్యారేజ్ తో మాళీవుడ్ లో ఒక్క ఊపు ఊపిన ఎన్టీఆర్..మరి రావణాసురన్ తో ఏ రేంజ్ లో హిట్ అవుతాడో చూడాలి. 

jai-lava-kusa-malayalam-version-ravanasura-releasi


jai-lava-kusa-malayalam-version-ravanasura-releasi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!