Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 7:51 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ ఫిక్స్?!

ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ ఫిక్స్?!
ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ ఫిక్స్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్.  అందుకే ఈ ఇద్దరు హీరోలను తెలుగు కళామతల్లికి రెండు కళ్లు అని కూడా అంటారు.  ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా గొప్ప రాజకీయ నేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  ఈ మద్య తెలుగు తెరపై బయోపిక్ చిత్రాల హంగామా మొదలైంది.  ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం వచ్చింది.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ చిత్రం అనుకున్నదానికన్నా ఎక్కువే సక్సెస్ సాధించింది.
ntr-biopic-mahanati-keerthi-suresh-nag-ashwin-bala
ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సన్నాహాలు మొదలయ్యాయి.  బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ చేతుల్లో పెట్టాడు. క్రిష్ కూడా బాలీవుడ్ లో మణికర్ణిక షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ లోకి దూకేసాడు. అయితే క్రిష్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కారు..అంతే కాదు పక్కా స్క్రిప్ట్ తో సినిమా షూటింగ్ ని పరుగులు పెట్టించడమే కాదు.. అనుకున్న టైం కి అనుకున్నట్టుగా సినిమాని విడుదల చేసి చూపించ గల సత్తా ఉన్న డైరెక్టర్. గతంలో బాలకృష్ణ తో వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ అనుకున్న టైమ్ కి పూర్తి చేసి షభాష్ అనిపించుకున్నారు. 
ntr-biopic-mahanati-keerthi-suresh-nag-ashwin-bala

ఇక ఇప్పుడు కూడా క్రిష్ – బాలకృష్ణ ల ఎన్టీఆర్ బయోపిక్ చకచకా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే నటీనటుల కోసం ప్రకటన ఇచ్చిన క్రిష్ ఇప్పుడు ఎన్టీఆర్ వైఫ్ బసవతారకం క్యారెక్టర్ కోసం హీరోయిన్ ఎంపిక పూర్తి చేసాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని హ్యాండిల్ చేసినప్పుడే విద్య బాలన్ అయితే బసవతారకం కేరెక్టర్ కి సెట్ అవుతుందని.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు.
ntr-biopic-mahanati-keerthi-suresh-nag-ashwin-bala
కానీ అప్పట్లో విద్య బాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాలంటే  ఎన్నో కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. తాజాగా క్రిష్ విద్యాబాలన్ ని సంప్రదించగా ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ హీరో, విద్య బాలన్ హీరోయిన్. ఇకపోతే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య 50 నుండి 66 గెటప్స్ వరకు కనిపిస్తాడని  అంటున్నారు. ఈ చిత్రం త్వరగా సెట్స్ పైకి వస్తే..బాలయ్యను ఎన్టీఆర్ రూపంలో చూసే అవకాశం ఉంటుందిన నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 


ntr-biopic-mahanati-keerthi-suresh-nag-ashwin-bala
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్ఆర్ఆర్ లోకి మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్!
హరీష్ రావు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాదా?
జగన్ నా అన్న..ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా!
'తళైవి' కంగనా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
‘జనసేన’తుది జాబితా ఇదే!
జగన్ చెప్పిన కేసీఆర్ బెదిరింపు కబుర్లు!
40 ఏళ్ల అనుభవాన్ని భయపెడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రచ్చ మొదలైంది!
పవన్ పిల్లిమొగ్గలు!
అభినవ ఎన్టీఆర్.. జగన్ ఆదేశిస్తాడు-చంద్రబాబు పాటిస్తాడు!
‘లక్ష్మీస్  ఎన్టీఆర్’మూవీ మాకు చూపించండి : ఈసీ
2014 లోనే కాదు.. 2019 లోనూ జగన్ ఒంటరి పోరే!
అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.