Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 1:09 am IST

Menu &Sections

Search

నానితో నాది కామం స్టోరీ...!

నానితో నాది కామం స్టోరీ...!
నానితో నాది కామం స్టోరీ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంచలన నటి శ్రీరెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పదింస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పోరాటంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలతో మీడియాలో హైలైట్ అయింది. తాజగా మరో మారు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల శ్రీరెడ్డి గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని టార్గెట్ గా శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తోంది.  

tollywood-casting-couch-actress-sri-reddy-pawan-ka

గత కొంత కాలంగా శ్రీరెడ్డి   తన ఫేస్ బుక్ పేజీ లైవ్‌లో హీరో నాని గురించి ఆరోపణలు చేస్తోంది. తాజాగా  ఫేస్ బుక్ లైవ్‌లో పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించింది. నానితో తనకున్నది డర్టీ పిక్చర్ అనేకంటే కామం స్టోరీ అంటే బాగుంటుందని వ్యాఖ్యానించింది. నాకు వచ్చే ఆఫర్లను నాని తొక్కేస్తున్నాడు కనకు అతడి కామం స్టోరీని మొత్తాన్ని బయటపెడ్తానంటూ చెప్పుకొచ్చింది.

tollywood-casting-couch-actress-sri-reddy-pawan-ka

గతంలో నానితో ఎఫైర్ ఉండేదని చెప్పిన శ్రీరెడ్డి నాని నిజ స్వరూపం ఇది కాదని వ్యాఖ్యానించింది. మంచోడిలా బిల్డప్పులు వద్దు నానీ... నువ్వేదో మంచోడిలాగా బిల్డప్పులు దొబ్బుతున్నావు కదా. తప్పకుండా నువ్వు చేసిన పనులు, నువ్వు ఎవరితో తిరిగావో, వాళ్లకు ఉన్న అలవాట్లు అన్నీ బయటపెడతాను అంటూ వ్యాఖ్యలు చేసింది. నేను దేనికైనా సిద్ధమే. వాటిని ఎదుర్కొనేందుకే ఇంట్లో పూజలు చేస్తున్నా. అందుకే ఈ బొట్టూ ఈ అవతారం అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.


tollywood-casting-couch-actress-sri-reddy-pawan-ka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED