తెలుగు ఇండస్ట్రీలో నటన పెద్దగా రాకపోయినా ఒడ్డూ పొడవు బావుండి.. కాస్తంత గ్లామరస్ గా కనిపిస్తే చాలు బాగానే ఆఫర్లు దక్కించుకోవచ్చు. అందుకే అన్ని భాషల భామలు టాలీవుడ్ వైపు చూస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం సింపుల్ గా వచ్చి హద్దుల్లో ఉంటూనే అటెన్షన్ తమ మీద పడేలా చేసుకొన్నారు. అలాంటి వాళ్లలో హాట్ హీరోయిన్ దిశా పఠానీ కూడా ఉంది. 

టాలీవుడ్ కి దిశా పఠానీ అంటే పూరీ మూవీ లోఫర్ సినిమాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన హీరోయిన్ గానే గుర్తు. కానీ బాలీవుడ్లో దిశా అంతకుమించిన ఐడెంటెటీ తెచ్చుకొంది. సూపర్ మోడల్ గా.. ఆల్బమ్స్ లో యాక్ట్ చేసిన అందగత్తెగానే కాదు..కానీ తన అందాల ఆరబోతతో ఈ అమ్మడికి ఎక్కడ లేని ఇమేజ్ వచ్చింది.   

బాలీవుడ్ స్పైసీ, బికినీ బ్యూటీగా పేరుపొందిన ఈ అమ్మడు, ఓ విషయంలో ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. నార్మల్‌గా కంటే.. బికినీలో ఎక్కువగా కనిపించేందుకు శ్రద్ధ చూపుతూ సోషల్‌మీడియాలో తన ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడిపోయింది.  తాజాగా ఈ అమ్మడి హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో  


మరింత సమాచారం తెలుసుకోండి: