Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 11:03 am IST

Menu &Sections

Search

ప్రభాస్ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!

ప్రభాస్ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!
ప్రభాస్ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

prabhas-radhakrishna-love-story-uv-creations-tolly

హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా తీస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. జిల్ తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ ప్రభాస్ కోసం ఓ క్రేజీ లవ్ స్టోరీ రాసుకున్నాడట. ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుండటం విశేషం. బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోని కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా బీభత్సమైన క్రేజ్ తో ఈ సినిమా వస్తుంది.

prabhas-radhakrishna-love-story-uv-creations-tolly

రాధాకృష్ణ ప్రభాస్ సినిమా మాత్రం రెబల్ స్టార్ కెరియర్ లో క్రేజీ మూవీగా రానుందట. ప్రభాస్ కు సరితూగే లవ్ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. సాహో పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.



prabhas-radhakrishna-love-story-uv-creations-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.