Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 12:14 pm IST

Menu &Sections

Search

బెల్లంకొండ వర్ధమాన నటీమణులకు నిజంగా బంగారుకొండేనా!

బెల్లంకొండ వర్ధమాన నటీమణులకు నిజంగా బంగారుకొండేనా!
బెల్లంకొండ వర్ధమాన నటీమణులకు నిజంగా బంగారుకొండేనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగానే ఓ సెన్సేషన్. కొత్త కుర్రాడు అయినా, టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ల కారణంగా ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా హిట్ అనిపించుకో లేదు కానీ, ప్రముఖ హీరోయిన్లతో ఈ హీరో జోరు ఏ మాత్రం తగ్గలేదు.
tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
ఇప్పుడు కూడా పూజా హెగ్డే లాంటి క్రేజీ భామ తోనే మూవీ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటికే సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ ఆడేసిన శ్రీనివస్ కొత్త హీరో అయినా ఇతడితో మాత్రం రొమాన్స్ చేసేందుకు ఆ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ఒప్పుకోవడానికి అసలు రహస్యం ఏమిటో అంతుపట్ట ట్లేదు. అయితే సహజంగా అందరు చెప్పే కారణం, పారితోషికం అంటే రెమ్యూనరేషన్ అనే విషయం చెప్పుకోవాల్సిందే.
tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
సాధారణంగా టాప్ హీరోయిన్స్ తీసుకునే పారితోషికం కంటే ఇబ్బడి ముబ్బడి గా పుచ్చుకుని మరీ బెల్లంకొండ సినిమాల్లో నటిస్తున్నారు ఈ వయ్యారి భామలు. అలాగని డబ్బులు భారీగా ఆఫర్ చేసినంత మాత్రాన, ఎవరితో పడితే వారితో, చేసేందుకు వీరు అంగీకరించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
తాజాగా ఒక మంత్రి తన కొడుకును హీరో చేసేందుకు ప్రయత్నించి, రకుల్ ను అడిగారట. ఏకంగా మూడు కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తామని, అది కూడా వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ తో క్లియర్ చేస్తామని ఆఫర్  చేశారట. అయినా సరే, ఏ మాత్రం తొణకని రకుల్ ప్రీత్. ఆ మినిస్టర్ కొడుకు పక్కన నటించనని తేల్చేసిందట. ఇలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్న క్రేజీ హీరోయిన్స్, మరి బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన చేయడానికి కారణం, బహుశా, అతని తండ్రి సురేష్ ప్రఖ్యాత నిరాత కావడమేనా? అనే టాక్ చిత్రపురిలో ప్రతిద్వనిస్తుంది. 
tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
అంతేకాదు బానర్ పేరు ప్రతిష్ఠ భవిష్యత్ లో కనిపించే మెరుగైన అవకాశాలు ప్రస్తుతం లభించే ఆకర్షణీయమైన పారితోషికం ఇవన్నీ ప్రాధాన్యత వహిస్థాయి. కాని తండ్రి మంత్రైతే పెద్ద ప్రయోజనంగా గుర్తించరన్న మాట. 

tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini

tollywood-news-crazy-heroines-vs-bellamkonda-srini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పెషల్: రాష్ట్రం రావణకాష్టం - తారస్థాయికి బాబు స్వార్ధం & మోడీ వ్యూహం
'తెలంగాణ పరిరక్షణ వేదిక ' అధినేతగా కోదండరాం? సీట్ల పంపకం బాధ్యత జానారెడ్దికి
చంద్రబాబు! లొకేష్ బాబు ఏంత గొప్ప మెధావని మంత్రిని చేశారు? పవన్ కళ్యాన్
మార్గదర్శి కేసులో రామోజీ రావు పై క్రిమినల్ చర్యలు తప్పవా?
మీడియా వీళ్ళ పెళ్ళిచేసే వరకు నిద్రపోయేలా లేదు?
ఎమెల్యే జీవన్ రెడ్డి నడవడిపై శ్రీరెడ్డి వ్యాఖ్యల తో - మసకబారనున్న టిఆరెస్ ప్రతిష్ఠ?
నాడు కమిటై అన్నీపొందిన వాళ్ళే - నేడు # Me Too అంటున్నారట-బ్లాక్ మెయిలింగ్ కాదా!
అమితాబ్ కి కూడా సెక్స్ సెగ తప్పేలా లేదు ! - సప్నా భవ్నానీ బెదిరింపు
జీవిత చరిత్రలే సోఫానాలుగా డా: కోటిరెడ్డి నిర్మించుకున్న తన ‘దుర్నిరీక్ష్య లక్ష్యం’
అచ్చేసిన ఆంబోతు మీరంటే మీరే! జివిఎల్ నరసింహరావు సీఎం రమేష్
me-Too ఏఫెక్ట్ దెబ్బ పడింది - కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ పదవి గోవిందా!
ఐఖ్య రాజ్య సమితి లో భారత్ కు ఘనవిజయం
"లక్ష్మీస్ ఎన్టీఆర్" బయోపిక్ ప్రారంభం నాడు నేడు: వర్మ సంచలనం
నోరు తెరిస్తే నీతులు తరచి చూస్తే బ్రతుకంతా బూతులే! వ్యవస్థ బలైనా 'నో ప్రాబ్లం'
ఈ కామ పిచ్చిగాళ్ళ తీట వదిలించే "మీ టూ" ఉద్యమం ఇప్పుడు చల్లారదా?
తెలంగాణా ప్రతిష్ఠకే గండికొట్టిన వీరవనిత
'బాక్సాఫీస్ బాద్ షా'  విద్వంసకర వసూళ్ళ సునామీ - నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్
రగులుతోంది రాజకీయ కాలసర్పాల మొగలి పొద: ఇక మిగిలింది ఏపి రాజకీయ కేంద్రం ముట్టడేనా?
సీఎం రమేశ్ సంస్థలపై ఐటి దాడులతో, ఇక కేంద్రం మెడలు వంచటానికే నారా లోకేష్ మొగ్గు!
అమితాబ్ ఫస్ట్ లుక్  అదరహో!
లోకేష్ జీ ! సీఎం రమేష్ కు నామినేషన్ పై యిచ్చిన పనుల మాటేమిటి? ఐటి సోదాల దరిమిలా ప్రజల్లో చర్చ?
ఐటి శాఖపై ‘లామేకర్లే’ దాడి చేస్తే ఎలా? ఐతే చంద్రబాబు &  కో నేఱస్తులనే కదా?
షాకింగ్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు,  పార్టీలకు జాయింటుగా ఝలక్: ఈసి
ఒవైసీలు కాంగ్రెసుకు హడల్-మహకూటమి కి దడ-బిజెపికి అవకాశం కోరిన అమిత్ షా
అస్ట్రియాకు అనుష్క షెట్టి? అసలు కథేంటి?
About the author