Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:23 am IST

Menu &Sections

Search

ఈ ఏడాది చివరలో అనుష్క పెళ్లి..వార్త వైరల్!

ఈ ఏడాది చివరలో అనుష్క పెళ్లి..వార్త వైరల్!
ఈ ఏడాది చివరలో అనుష్క పెళ్లి..వార్త వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో అందాల తారగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క షెట్టి.   తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క కెరీర్ బిగినింగ్ లో హాట్ గా..గ్లామర్ గా కనిపించింది.  అరుంధతి సినిమా తర్వాత గ్లామర్ పాత్రలు తగ్గించి నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది.  అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి సినిమాల్లో అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  అయితే బాహుబలి పార్ట్ 1 లో డీ గ్లామర్ గా కనిపించిన అనుష్క..బాహుబలి 2 లో అందాల మహారాణిగా కనిపించింది. 
anushka-shetty-prabhas-marriage-baahubali-bhagamat
ఇండస్ట్రీలో మిర్చి సినిమాలో ప్రభాస్ సరసన నటించిన అనుష్క తర్వాత బాహుబలి, బాహుబలి 2 లో నటించిన విషయం తెలిసిందే.  గత కొంత కాలంగా ప్రభాస్, అనుష్క మద్య ప్రేమాయణం కొనసాగుతుందని..త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ వార్తలు వచ్చాయి. అలాంటిది ఏమీ లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు.  తాజాగా  అనుష్క షెట్టి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఓ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి జరిగే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొంది. 

anushka-shetty-prabhas-marriage-baahubali-bhagamat
వాస్తవానికి బాహుబలి సినిమా పూర్తయిన తర్వాత అనుష్కకు పెళ్లి చేయాలని ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉండగా..భాగమతి సినిమా కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.  ప్రస్తుతం అనుష్క సినిమాలు తగ్గించడంతో..పెళ్లి ప్రయత్నాలు తీవ్రంగా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అనుష్కకు సరైన జోడీ దొరికితే, వెంటనే పెళ్లి పనులు ప్రారంభమవుతాయని తెలిపింది. మరోవైపు హీరో ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లే అంటూ ఇద్దరూ కొట్టిపడేశారు


anushka-shetty-prabhas-marriage-baahubali-bhagamat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!