Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Aug 19, 2018 | Last Updated 8:38 pm IST

Menu &Sections

Search

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర!

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర!
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.  అదే స్థాయిలో ఎన్నో వివాదాలు కూడా చుట్టు ముట్టాయి. ఆ మద్య సల్మాన్ ఖాన్ ని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని..రేస్ 3 షూటింగ్ సమయంలో పోలీసులు సల్మాన్ ఖాన్ ని షూటింగ్ నుంచి భద్రంగా తీసుకు వెళ్లిన సంఘటన జరిగింది. కృష‌్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై బిష్టోయ్ తెగ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందా ?  ఇందుకోసం సల్మాన్ ఖాన్ హత్యకు  గ్యాంగ్‌ స్టర్‌లు యత్నిస్తున్నారా ? పోలీసుల కన్నుగప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్లాన్ అమలు చేశారా ? గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారా ? అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. 
bollywood-krisha-jinka-case-salman-khan-contract-k
హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా  ను ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన సంపత్ పేరు చెప్తే చాలు ఈ మూడు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతారు. కరడుగట్టిన మరో నేరస్థుడు లారెస్స్ బిష్టోయ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న  సంపత్  దాదాపు 12 సంచలన హత్యకేసుల్లో  నిందితుడు. గ్యాంగ్ స్టర్‌ను సంపత్ నెహ్రూను వలపన్ని పట్టుకున్న పోలీసులు .. విచారణలో ఈ విషయాలను నిర్ధారించారు.  అరెస్ట్  సమయంలో సంపత్ నెహ్రూ వినియోగించిన ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు.

bollywood-krisha-jinka-case-salman-khan-contract-k
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి ఫోటోలతో పాటు చుట్టుపక్కల ఉండే రోడ్డు, సీసీ కెమెరాల వివరాలు, భద్రతకు సంబంధించిన ఫోటోలను గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ జరిపారు.  కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేస్తామని బిష్ణోయ్‌ వర్గం ఇది ప్రకటించిన నేపధ్యంలో ఈ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మరింత లోతైన దర్యాప్తు కోసం సంపత్ నెహ్రూను హర్యానా పోలసులకు అప్పగించిన ఉన్నతాధికారులు కేసు విచారణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. bollywood-krisha-jinka-case-salman-khan-contract-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేరళాకు మేమున్నాం..అంటున్న అన్ని రాష్ట్రాలు!
ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రదగా రాశీఖన్నా?
దుర్గగుడిలో లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతున్నాయి!
నాకు అస్సలు నటించడం రాదు!
కుటుంబ పెద్దల సమక్షంలో.. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం!
'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్ రిలీజ్!
‘గీతాగోవిందం’విజయోత్సవ వేడుకకు చిరు చీఫ్ గెస్ట్!
ఎడ్లబండిపై వచ్చి షాక్ ఇచ్చిన అటల్ జీ!
ఉత్కంఠ రేపుతున్న సమంత'యూ టర్న్' ట్రైలర్!
రజినీ సరసన నిషాకళ్ల సుందరి!
‘బక్రీద్’ విశిష్టత ఏంటి?
కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!
‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!
అయ్యో..గీతాగోవిందం ఛాన్స్ మిస్ అయ్యిందట!
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!
‘సైరా’లో పూనమ్ కౌర్..?!
‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి
ఓవర్సీస్‌లో ‘గీతాగోవిందం’ కలెక్షన్ల వర్షం!
అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!
చోరీ కేసులో సినీనటుడు అరెస్ట్!
ఆ ఇంట్లో దెయ్యం ఉందట..అందుకే..!
శత్రువులను చీల్చి చండాడుతున్న ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్!
సూపర్ హిట్ మూవీ రిజక్ట్ చేసిన ప్రభాస్!
ధైర్య సాహసాల ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి!