Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 5:48 pm IST

Menu &Sections

Search

రకూల్..హైదరాబాద్ బిర్యానీతో పడగొట్టిందే!

రకూల్..హైదరాబాద్ బిర్యానీతో పడగొట్టిందే!
రకూల్..హైదరాబాద్ బిర్యానీతో పడగొట్టిందే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా తీర్చిదిద్దబడింది..సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తారు.  నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యాని ప్రపంచ దేశాల్లో ప్రసిద్ది చెందింది. ఇక హైదరాబాద్ వచ్చిన విదేశీ పర్యటకులు కానీ..షూటింగ్స్ కోసం వచ్చే సినీ ఇండస్ట్రీ వర్గానికి చెందినవారు కానీ ఇక్కడి బిర్యానీ రుచి చూడాల్సిందే..మళ్లీ రావాలని అనుకోవాల్సిందే. అంతే గొప్ప హైదరాబాద్ బిర్యానితో హాట్ బ్యూటీ రకూల్ ప్రిత్ సింగ్ బాలీవుడ్ సెలబ్స్ ని రంజింపజేసింది. 
hyderabadi-biryani-actress-rakhul-preet-singh-boll
అసలు విషయానికి వస్తే.. తెలుగు లో మొన్నటి వరకు టాప్ హీరోల సరసన నటించి బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమా ఛాన్సులు బాగా తగ్గాయనే చెప్పొచ్చు.  మహేష్ బాబు స్పైడర్ తర్వాత రకూల్ నటించిన సినిమాలు పెద్దగా రాలేదు.  అంతే కాదు ఈ అమ్మడి దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది..అజయ్‌దేవగన్‌తో ఓ సినిమా చేసేసింది కూడా! అయితే ఈ షూటింగ్ సమయంలో రకూల్ ప్రీత్ ని కొంత మంది హైదరాబాద్ బిర్యాని విశిష్టత తెలుసుకొని తమకు ఆ బిర్యాని తినాలనే కోరిక ఉందని అన్నారట. 

hyderabadi-biryani-actress-rakhul-preet-singh-boll
ఇంకేముంది..వారి కోరికను కాదనకుండా తన తమ్ముడితో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా మటన్‌ బిర్యానీ తయారు చేయించి తెప్పించి అందరికి పార్టీ ఇచ్చిందట.   పనిలో పనిగా మరికొందరికి కూడా హైదరాబాద్‌ బిర్యాని రుచి చూపించిందట..అయితే దీనికి వెనుక మరో కారణం కూడా ఉందట. 
hyderabadi-biryani-actress-rakhul-preet-singh-boll
ప్రస్తుతం తాను బాలీవుడ్ లో స్థిరపడాలనే కోరిక ఉండటంతో..ఇప్పటి నుంచే అక్కడ సెలబ్స్ ని బిర్యానీతో కాక పట్టేసిందని అంటున్నారు. ఇదంతా స్నేహం కోసం చేస్తున్నట్టు రకూల్‌ చెబుతున్నా అవకాశాల కోసమే అని కొందరు బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. మొత్తానికి బిర్యానీతో అందరినీ ఒకేసారి కాకపట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని కూడా అంటున్నారు.


hyderabadi-biryani-actress-rakhul-preet-singh-boll
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!