Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 11:45 pm IST

Menu &Sections

Search

డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ భామ!

డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ భామ!
డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ భామ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) పెను వివాదాలకు దారి తీస్తుంది.  తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా జరుగుతుందని నటి శ్రీరెడ్డి భారీ ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే.  ఇండస్ట్రీల చిన్న స్థాయి నుంచి పెద్దల వరకు పడక సుఖం ఇస్తేనే సినిమా చాన్స్ వస్తుందని ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది.  అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయంపై పలువురు హీరోయిన్లు సైతం తమ ఆవేదన వెలుబుచ్చారు. 
bigg-boss-2-contestant-sanjana-anne-casting-couch-
తాజాగా బిగ్ బాస్ 2 సీజన్ మొదలైంది..ఇందులో 16వ కంటెస్టంట్ గా విజయవాడకు చెందిన అమ్మాయి మోడల్ సంచన అన్నె సెలక్ట్ అయిన విషయం తెలిసిందే.  ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఫైర్ బ్రాండ్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి.  తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ కాకముందో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

bigg-boss-2-contestant-sanjana-anne-casting-couch-

సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనను ఓ డైరెక్టర్ కమిట్మెంట్ గురించి అడిగాడని.. దాంతో అతన్ని లాగిపెట్టి కొట్టానని చెప్పుకొచ్చింది.  సినిమా చాన్స్ కోసం ఫోటోలు పంపమంటే పంపానని..తర్వాత ఆయన మాటల్లో ఏదో తేడా కనిపించడంతో తాను అలర్ట్ అయ్యానని చెప్పింది. అంతే కాదు ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంటూ ఏదో అడగబోయాడని.. డేట్స్ ఇచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని కూడా అన్నాడన్నది. 

ఓ రోజు తనను ఆఫీస్ కి రావాలని మేనేజర్ ద్వారా ఫోన్ చేయించాడని..దాంతో తన అన్నయ్య, అక్కలను కూడా వెంట బెట్టుకొని వెళ్లానని..దాంతో అతని చాలా కోపం వచ్చి ఒక్కరి రమ్మంటే ఈ గుంపు తీసుకు వచ్చావేంటీ అంటూ సీరియస్ అయ్యారని చెప్పింది. తనకు కమిట్ మెంట్ ఇస్తే..పెద్ద హీరోతో క్లాప్ కొట్టించడం, ముంబైలో ఫ్లాట్, డబ్బులు ఇలా చాలా ఆశలు చూపించారని.. వేటికీ లొంగకపోవడంతో.. డైరెక్టరే స్వయంగా ముందుకు వచ్చాడన్నారు. తనకు కో ఆపరేట్ చేస్తే..తన లైఫ్ మొత్తం మారుస్తానని చెప్పండంతో చిర్రెత్తుకొచ్చి లాగి చెంప మీది ఒక్కటిచ్చానని చెప్పింది సంజనా అన్నె. 


bigg-boss-2-contestant-sanjana-anne-casting-couch-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!