Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Aug 21, 2018 | Last Updated 7:22 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 లో గీతామాధురి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

బిగ్ బాస్ 2 లో గీతామాధురి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!
బిగ్ బాస్ 2 లో గీతామాధురి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యింది.  ఆది ఈ ప్రోగ్రామ్ ఎంతో అట్టహాసంగా మొదలైంది.  ఇందులో పదహారు మంది కంటెస్టంట్లు పాల్గొన్నారు.  సాధారణంగా బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టంట్లకు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది. 
geetha-madhuri-big-boss-2-telugu-natural-star-nani
బాలీవుడ్ లో అయితే సినీ సెలబ్రెటీలకు రోజుకు రూ.5 లక్షలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా తెలుగు బిగ్ బాస్ 2 లో ఒక్కో కంటెస్టంట్ కి రూ.20 ల వరకు ఇస్తున్నట్లు సమాచారం.  కాకపోతే ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని మాత్రం బయటకు రానివ్వరు.  కానీ తెలుగు సింగర్ గీతా మాధురి రెమ్యూనరేషన్ లీక్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనేందుకు గీతామాధురికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందిందట.

geetha-madhuri-big-boss-2-telugu-natural-star-nani
ఆమె హౌస్ లో ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయం పక్కన పెడితే మొత్తగా రూ.20 లక్షల పారితోషికం అందుకుందట. ఆమె హౌస్ లో పది రోజులు ఉన్నా.. షో పూర్తయ్యే వరకు ఉన్నా.. ఆమె రెమ్యునరేషన్ మాత్రం ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి ఈ అమ్మడు చివరిదాకా ఉంటే..గెలిస్తే.. ఆ డబ్బు వేరే విధంగా ముట్టజెప్పుతారు. 


geetha-madhuri-big-boss-2-telugu-natural-star-nani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దసరా కానుకగా ‘అదుగో’!
బిగ్ బాస్..కౌశల్ జోలికి వస్తే..అంతే..
‘ఎన్టీఆర్ బయోపిక్’లేటెస్ట్ అప్ డేట్!
కేరళా వరదలో కష్టాలు పడుతున్న హీరోయిన్!
ఆ ఇద్దరు హీరోలు అంటే నాకెంతో ఇష్టం : జగపతిబాబు
బాలీవుడ్ బ్యూటీ కంగనా పై కేసు నమోదు!
కేరళాకు మేమున్నాం..అంటున్న అన్ని రాష్ట్రాలు!
ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రదగా రాశీఖన్నా?
దుర్గగుడిలో లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతున్నాయి!
నాకు అస్సలు నటించడం రాదు!
కుటుంబ పెద్దల సమక్షంలో.. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం!
'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్ రిలీజ్!
‘గీతాగోవిందం’విజయోత్సవ వేడుకకు చిరు చీఫ్ గెస్ట్!
ఎడ్లబండిపై వచ్చి షాక్ ఇచ్చిన అటల్ జీ!
ఉత్కంఠ రేపుతున్న సమంత'యూ టర్న్' ట్రైలర్!
రజినీ సరసన నిషాకళ్ల సుందరి!
‘బక్రీద్’ విశిష్టత ఏంటి?
కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!
‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!
అయ్యో..గీతాగోవిందం ఛాన్స్ మిస్ అయ్యిందట!
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!
‘సైరా’లో పూనమ్ కౌర్..?!
‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి
ఓవర్సీస్‌లో ‘గీతాగోవిందం’ కలెక్షన్ల వర్షం!
అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!