Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jun 19, 2018 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

చిన్నవయసులో నటుడు మృతి!

చిన్నవయసులో నటుడు మృతి!
చిన్నవయసులో నటుడు మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అతి చిన్న వయసులోనే హాలీవుడ్‌ నటుడు, సంగీతకారుడు జాక్సన్ వోడెల్(20)మృతి చెందారు. జూన్‌ 8న శాన్‌ ఫెర్నాండో వ్యాలీలో తర్జానా రెసిడెన్సీలో అనుమానాస్పదంగా వోడెల్‌ మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్టు వైరెటీకి లాస్‌ ఏంజెల్స్‌ కంట్రీ కార్నర్స్‌ ఆఫీసు ధృవీకరించింది. శవపరీక్ష కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు.
actor-jackson-odell-died-death-ap-political-update
20 సంవ‌త్స‌రాల జాక్స‌న్ వోడెల్ అమెరికాలో అనుమాన‌స్ప‌దంగా మ‌ర‌ణించాడు ఆయ‌న చివ‌రి సినిమా ఫ‌రెవ‌ర్ మై గ‌ర్ల్. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. వోడెల్‌ నటుడిగా, సంగీతకారుడిగా రాణించడమే కాకుండా.. గేయ రచయితగా కూడా పేరులోకి వచ్చారు. ‘ఫరెవర్‌ మై గర్ల్‌’ అనే రోమాంటిక్‌ డ్రామాకు సౌండ్‌ట్రాక్‌ కూడా అందించారు.

actor-jackson-odell-died-death-ap-political-update
ఈ ఏడాదే ఈ సినిమా విడుదలైంది. వోడెల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగభరితంగా ఓ పోస్టు చేశారు. ఎప్పటికీ వోడెల్‌ ఓ తారలా మెరుస్తూ, తెలివైన వాడిగా ఉంటారని అన్నారు. ఎప్పటికీ తాము ప్రేమించే, నైపుణ్యం గల ఆత్మవి నీవేనని పేర్కొన్నారు. "అతను చాలా పంచుకున్నారు. మా కుటుంబం ఎప్పుడూ నిజాన్నే ముందుకు తీసుకెళ్తుంది. వోడెల్‌ను ప్రేమించే మిగతా ప్రపంచం కూడా అలాగే ఉంటుంది" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 


actor-jackson-odell-died-death-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనుష్కతో పెళ్లా..అబ్బే !
అందుకేనా..పరకాల ప్రభాకర్ రాజీనామా...!
ఆ నలుగురికి దూరంగా.. కేసీఆర్‌ తన నైజం బయటపెట్టారా!
విరుష్కలు వైరల్‌ చేసిన అర్హాన్ కూడా సెలబ్రిటీయే..షారూఖ్ తో..
నా కొడుకుని జూనియర్ పవన్ అనొద్దు : రేణుదేశాయ్
ఓరి నాయనోయ్... రూ. 12 లక్షలు తినేసిన ఎలుక!
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూత
సినీ నటి అమ‌లాపాల్‌పై ఛార్జిషీట్ !
సెక్స్ రాకెట్ ఎఫెక్ట్: ఆ హీరోయిన్‌పై ఐదేళ్ల నిషేధం?
షకలక శంకర్ ‘శంభో శంకర’..29న రిలీజ్!
హాట్ డ్యాన్స్ తో దుమ్మురేపింది!
65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..విజేతల జాబితా!
పచ్చి బూతులు తిడుతూ..శ్రీరెడ్డి సంచలన ట్విట్!
దేశరాజధానిలో కాల్పుల కలకలం!
డెహ్రాడూన్ లో మహేష్ బాబు షూటింగ్..!
సన్నీలియోన్ డర్టీ పిక్చర్ నెటిజన్ల  సీరియస్!
జపాన్ లోని ఒసాకాను వణికించిన భూకంపం..సునామి హెచ్చరికలు…?
వాట్సాప్ యూజర్స్ కి షాక్!
బాలీవుడ్ బిగ్ బాస్ లోకి ఫోర్న్ స్టార్!
పదేళ్ల బాలికపై మృగాళ్ల పైశాచికం..!
తెలుగు న్యూస్ రీడర్ ఆత్మహత్య..!
రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..ఫోటో వైరల్!
‘ఎన్టీఆర్’బయోపిక డేట్ ఫిక్స్!
గౌరీ లంకేశ్‌ పై శ్రీరామ్ సేన చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు!
‘బిగ్ బాస్ 2’సంజన పగ తీర్చుకుంది..!
మైత్రీ మూవీ మేకర్స్ తో అదిరిపోయే కాంబినేషన్!
సెక్స్ రాకేట్ పై అనసూయ ఏమన్నారో తెలుసా!
తగ్గిన పసిడి ధర
ఈ కవితకు అర్థం.. రేణు దేశాయ్ కి తోడు దొరికినట్లేనా?
చీ..చీ..వీడు అసలు మనిషేనా..!
అప్పుడు బాహుబలి..ఇప్పుడు ‘సవ్యసాచి’!
టాలీవుడ్ సెక్స్ రాకెట్‌పై యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు!
జనసేన అధినేత ఇంట  రంజాన్ వేడుకలు!
సంక్రాంతి రేస్ లో రాంచరణ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.