Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jun 19, 2018 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్-2లో ఆ జబర్దస్త్ కమెడియన్ ఉంటే..!

బిగ్ బాస్-2లో ఆ జబర్దస్త్ కమెడియన్ ఉంటే..!
బిగ్ బాస్-2లో ఆ జబర్దస్త్ కమెడియన్ ఉంటే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్-2 మొదలైంది.. నాని హోస్టింగ్ ఎన్.టి.ఆర్ రేంజ్ తో పోల్చకుంటే పర్వాలేదు అన్నట్టు ఉంది. నాని మార్క్ తెలియాలంటే కనీసం ఓ రెండు మూడు ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఇక కంటెస్టంట్స్ కూడా వీళ్లు సెలబ్రిటీసా అన్నట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా ప్రేక్షకులకు తెలిసిన వారు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది యాంకర్ శ్యామలా, గీతా మాధురి అంటూ ఇలా ఒకరిద్దరు మాత్రమే అని చెప్పాలి.   

big-boss-season-2-jabardasth-comedian-wild-card-en

బిగ్ బాస్ మొదటి సీజన్ లో దాదాపు అందరు తెలిసిన వారినే పెట్టారు. ముఖ్యంగా జబర్దస్త్ నుండి వచ్చిన ధన్ రాజ్ బిగ్ బాస్ సీజన్ 1లో అందరిని అలరించాడు. టివి షోలలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన రియాలిటీ షో జబర్దస్త్ ఆ షోలోని ఒకరిద్దరిని ఈ సీజన్ బిగ్ బాస్ లోకి తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.

big-boss-season-2-jabardasth-comedian-wild-card-en

ఒకవేళ వైల్డ్ కార్డ్ లో వారినెవరినైనా తీసుకుంటారా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్-2 లో ఈసారి వీరెవరైనా ఉంటే భలే మజా వచ్చేది. సుధీర్, ఆది ఎవరున్నా సరే ఆడియెన్స్ ఎంజాయ్ చేసేవారేమో.  

big-boss-season-2-jabardasth-comedian-wild-card-en

బిగ్ బాస్ కోసం వారు జబర్దస్త్ ను నెగ్లెక్ట్ చేయలేరు. మరి ఈసారి బిగ్ బాస్ లో ఉన్న ఈ 16 మంది కంటెస్టంట్స్ ఎలా ఆడియెన్స్ ను అలరిస్తారో చూడాలి. ఈసారి కొత్తగా ముగ్గురు కామన్ మెన్ ను తీసుకున్నారు. ఈ సెలబ్రిటీస్ తో వారు ఎలా కలివిడిగా ఉంటారో చూడాలి.       



big-boss-season-2-jabardasth-comedian-wild-card-en
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాని దగ్గర అంత స్టఫ్ లేదు.. బిగ్ బాస్ పై బాంబ్ పేల్చిన సంజనా..!
పూరితో నాని.. ఈ టైంలో రిస్కేమో బాసు..!
మహేష్ తో గొడవ బయటపెట్టిన మణిశర్మ..!
కవాసకి నింజా 1000 రిలీజ్..!
బన్నితో శేఖర్ కమ్ముల.. భలే చాన్స్ పట్టేశాడుగా..!
విశాల్ సత్తా చాటిన అభిమన్యుడు.. స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్న కలక్షన్స్..!
ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రాం సర్ ప్రైజ్.. ఇద్దరు వారసులతో వచ్చేశాడు..!
బిగ్ బాస్-1,2 మొదటి ఎలిమినేటర్ సేమ్ టూ సేమ్..!
బాలయ్య సెంటిమెంట్ తో 'ఎన్టీఆర్' రిలీజ్ డేట్..!
అంచనాలకు అందని బిగ్ బాస్.. మొదటి ఎలిమినేషన్ సంజనా..!
వీర రాఘవ ఎన్టీఆర్.. అదిరిపోయే ట్విస్ట్..!
అతనితో అంత బడ్జెట్ మూవీ.. రిస్కేమో బన్ని..!
2 నిమిషాల ఫైట్ కు 5 కోట్లు.. సంచలనంగా చరణ్ ఇంటర్వల్ ఫైట్..!
బెస్ట్ హీరో విజయ్ దేవరకొండ..  ఫిల్మ్ ఫేర్ అవార్డుతో అర్జున్ రెడ్డి హీరో..!
ఆ ఇద్దరితో పూరి అదిరిపోయే స్కెచ్ వేశాడు..!
మారుతి ఇగ్నిస్ డీజిల్ కార్లకు ఫుల్ స్టాప్..!
బిగ్ బాస్-2 మొదట ఎలిమినేటర్ ఎవరు.. గెస్ చేయగలరా..?
బిగ్ బాస్-2 తొలి కెప్టెన్ అతనే.. రెండుగా చీలిన కంటెస్టంట్స్..!
సుధీర్ బాబుని నిలబెట్టిన సమ్మోహనం..!
సుజుకి బర్గ్ మ్యాన్ బుకింగ్స్ ఓపెన్..!
రజిని.. మురుగదాస్.. అదిరిపోయే కాంబో గురు..!
వీర రాఘవ వచ్చే డేట్ ఫిక్స్.. పోటీకి వచ్చే దమ్ముందా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.