Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

మహేష్ ఇమేజ్ ని తిరస్కరించిన సుధీర్ బాబు !

మహేష్ ఇమేజ్ ని తిరస్కరించిన సుధీర్ బాబు !
మహేష్ ఇమేజ్ ని తిరస్కరించిన సుధీర్ బాబు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పటి వరకు చాల సినిమాలలో నటించినా అతడికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఇప్పటి వరకు ఏర్పడక పోవడంతో చాలామంది సుధీర్ బాబును మహేష్ బావగానే గుర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పిలుపు సుధీర్ బాబుకు నచ్చడంలేదు అని తెలుస్తోంది. 
SUDHEER BABU TARGETTING MAHESH BABU!
దీనికి మరింత బలం చేకూర్చే విధంగా సుధీర్ బాబు ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ యంగ్ హీరో మహేష్ ఇమేజ్ తనకు వద్దు అని భావిస్తున్నాడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవారం విడుదల కాబోతున్న ‘సమ్మోహనం’ మూవీని ప్రమోట్ చేస్తూ సుధీర్ బాబు తన సినిమాలకు సంబందించి తరుచు మహేష్ సపోర్ట్ అడిగితే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని మరోసారి కట్నం అడిగినట్టు ఉంటుందని అంటూ కామెంట్స్ చేసాడు. 
SUDHEER BABU TARGETTING MAHESH BABU!

అంతేకాదు తాను సినిమాలలోకి వచ్చింది తన సంతృప్తికోసం అని చెపుతూ తన తండ్రి బిజినెస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతకాలు పెడుతూ కూర్చుంటే తనకు రోజు గడిచిపోతుందని కేవలం తన ఆత్మ సంతృప్తి కోసమే సినిమా రంగంలోకి వచ్చాను అని అంటున్నాడు సుధీర్ బాబు. అదేవిధంగా తనకు సినిమాలలో అవకాశాలు రావడానికి మహేష్ పేరు వాడుకోవడం తనకు ఇష్టం లేదు అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు సుధీర్ బాబు. 
SUDHEER BABU TARGETTING MAHESH BABU!
సుధీర్ బాబుకు తను ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు అన్నాడు. అంతేకాదు తాను కేవలం సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్లకు మాత్రమే వస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఇప్పుడు మహేష్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ సుధీర్ బాబు కొంచం ఆలస్యంగా స్పందించాడా ? లేదంటే సుధీర్ బాబు ఇలా ఓపెన్ గా తనకు మహేష్ ఇమేజ్ అక్కరలేదు అని చేసిన కామెంట్స్ వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..   


SUDHEER BABU TARGETTING MAHESH BABU!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ తో ఆనాటి గొడవ విషయాలను బయటపెట్టిన కంగనా రనౌత్ !
 ఫ్లాప్ డైరెక్టర్స్ కు జోష్ ను ఇస్తున్న జూనియర్ సెంటిమెంట్ !
కాళరాత్రి దేవి రూపంలో అమ్మవారు !
అరవింద కోసం మాణిక్ రెడ్డికి లేని అలవాటును చేసిన త్రివిక్రమ్ !
బన్నీ త్రివిక్రమ్ చర్చలలో కుదరని సయోధ్య !
 టాలీవుడ్ టాప్ సెలిబ్రిటీల గుట్టురట్టు చేయబోతున్న టాప్ మహిళా దర్శకురాలు ?
త్రివిక్రమ్ అరవింద సమేత ఐడియా పై కాపీ ఆరోపణలు !
షాకింగ్ త్రివిక్రమ్ తో 100 బంధాలు కలుపుకున్న జూనియర్ !
మహాలక్ష్మి అవతారంలో దర్శినమిస్తున్న అమ్మ !
అరవింద సమేత ఐదవ పాటలో అంతుచిక్కని ఆంతర్యం !
 టాప్ హీరోలను ఇరుకున పెడుతున్న సంపూ వ్యహార శైలి !
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు చరణ్ తో ఊహించని సమస్యలు !
అరవింద 100 కోట్ల ప్రకటనలో సందేహాలు !
స్కంద మాత అవతారంలో దుర్గాదేవి !
షాకింగ్ అరవింద సక్సస్ ను అనుపమతో షేర్ చేసుకున్న దిల్ రాజ్ !
 రాజమౌళి పై సంచలన సెటైర్ వేసిన జూనియర్ !
ఇటలీలో ప్రభాస్ అనుష్కల కలయిక వెనుక ఆంతర్యం !
జనసేన కవాత్ వెనుక త్రివిక్రమ్ హస్తం !
కూష్మాండా దేవి అలంకారంలో అమ్మ !
 అరవింద సమేత కలెక్షన్స్ నిజాలలో మాయ ?
జార్జియాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న చిరంజీవి !
వర్మ వ్యూహాలతో ఎన్టీఆర్ బయోపిక్ కు సమస్యలు
ఉదయ్ కిరణ్ వ్యక్తిత్వం పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు !
అరవింద సమేత మ్యానియాతో వ్యూహాలు మార్చుకుంటున్న ప్రభాస్ !
అరవింద సమేత మ్యానియాను చిన్న చూపు చూస్తున్న దిల్ రాజ్ !
 విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్స్ !
అల్లు అర్జున్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అరవింద సమేత !
ఎన్టీర్ బయోపిక్ ను సెటైర్ గా మారుస్తున్న రకుల్ ప్రీత్ తమన్నాలు !
చంద్రఘంటా దేవిగా దుర్గాదేవి !
బాలకృష్ణ ట్రిక్ కు త్రివిక్రమ్  రివర్స్ పంచ్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..