Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 9:16 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 లో సంజనాకు కలిసివస్తుందా!

బిగ్ బాస్ 2 లో సంజనాకు కలిసివస్తుందా!
బిగ్ బాస్ 2 లో సంజనాకు కలిసివస్తుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ 2 సీజన్ ఆదివారం నుంచి మొదలైంది.  గతంలో బిగ్ బాస్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించేవారు..కానీ షూటింగ్స్ బిజీ ఉండటంతో ఆ స్థానంలో నేచురల్ స్టార్ నానీ వ్యాఖ్యాతగా వచ్చారు.  ఆదివారం ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ 2 లైవ్ షో లో 16 మంది కంటెస్టంట్లు ఎంట్రీ ఇచ్చారు.  ఇందులో 13 మంది సెలబ్రెటీలు కాగా ముగ్గురు మాత్రం కామన్ పీపుల్స్.  అయితే ఇందులో ఇద్దరు విజయవాడకు చెందిన వారైతే ఒకరు విశాఖకు చెందిన వారు.  బిగ్‌బాస్ సీజన్ 2 వరుసగా మూడో రోజు అదే జోష్‌తో ప్రారంభమైంది.
bigg-boss-2-telugu-sanjana-anne-other-celebrities-
ఇక తొలి ఎపిసోడ్‌లో ఊహించని పరిణామంతో బిగ్‌బాస్ హౌస్ జైలు పాలైన ఇద్దరు సామాన్యుల్లో నూతన్ నాయుడు బయటకు వచ్చేయగా.. మోడల్ సంజనా అన్నే మాత్రం ఇంకా జైలులోనే మగ్గుతోంది.  బిగ్ బాస్ 2 లో ఇప్పుడిప్పుడే అసలు సిసలు మసాలా దట్టించేందుకు చిన్న చిన్న గొడవలు, కోపతాపాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..బిగ్ బాస్‌లో అత్యంత కీలకమైన తొలి ఎలిమినేషన్‌కి డేంజర్ బెల్స్ మోగించారు బిగ్ బాస్.

ఈ తొలి ఎలిమినేషన్‌లో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో గణేష్, కౌశిక్, సంజనా, దీప్తి సునైనా, కిరీటి, నూతన్ నాయుడులు ఎలిమినేషన్ జోన్‌లో ఉండగా.. ఓటింగ్ ప్రకారం ఈ ఆరుగురిలో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తారా? లేక ఒకర్ని ఎలిమినేట్ చేస్తారా అన్నదే నేటి ఎపిసోడ్ హైలైట్.  కాగా, బిగ్ బాస్ జైలులో ఉన్న సంజనా తన అసహనాన్ని మరోసారి వ్యక్తం చేసింది.
bigg-boss-2-telugu-sanjana-anne-other-celebrities-
బిగ్ బాస్‌కి వచ్చినప్పుడే అనుకున్నా.. నేను వన్ సైడ్ వార్ చేయాల్సి వస్తుందని ముందే అనుకున్నా.. నన్ను ఎలిమినేట్ చేయడం ద్వారా తొలిరోజే అదే నిజం అని అర్ధమైందంటూ బిగ్ బాస్ బనానా దీప్తి సునైనా, రోల్ రైడాతో వద్ద తన బాధను వ్యక్త పరిచింది సంజనా.  ఇంతలోనే బిగ్‌బాస్ జైలు నుండి సంజనాను విడుదల చేస్తూ బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ రావడంతో సంజనా ఆనందానికి అవధులు లేవు. 

అంతే కాదు సంజనాకు మరో అద్భుత అవకాశం ఇచ్చింది. నతో పాటు మరో ఏడు మందితో బిగ్ బాస్ హౌస్‌లో టీంను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో సంజనా 15 మందిలో తనీష్, తేజస్వినీ, కౌశిక్, గీతా మధురి, సామ్రాట్, సునైనా, గణేష్‌లతో తన టీంని ఏర్పాటు చేసుకుంది.


bigg-boss-2-telugu-sanjana-anne-other-celebrities-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.