Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jun 20, 2018 | Last Updated 1:23 am IST

Menu &Sections

Search

బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ

బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ
బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించిన అపూర్వ అంటే తెలియని వారు ఉండరు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..స్టైలిష్ స్టార్ బన్నీ గురించి ఎన్నో విషయాలు తెలిపింది. తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పబ్ కల్చర్ చాలా బాగా అనిపిచ్చేదని, నిత్యం పబ్‌లకు వెళ్లేవాళ్లమని నటి అపూర్వ చెప్పారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. మేం వెళ్లే టచ్ బప్ కి బన్నీ కూడా వచ్చేవారని..నేనెప్పుడైనా ఎదురుపడితే ఏంటండీ పబ్‌లో కనిపించట్లేదు అంటూ బన్నీ సరదాగా అనేవారు.
actress-apoorva-talk-about-allu-arjun-jr-ntr-tolly
అంత ఫన్నీగా ఉండేవాళ్లం. ఒక ఏజ్‌లో ఆ రకమైన కల్చర్ ఉంటుంది  అని అపూర్వ వెల్లడించారు. ప్రస్తుతం తాను బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానని పబ్‌లకు వెళ్లడం కరెక్ట్ కాదని, ఆ ప్రభావం సామాన్యులపై పడుతుందని అపూర్వ తెలిపారు.  పబ్‌కు వెళ్లడం తప్పు అని తెలిసినప్పుడు మానేయాలి. పబ్‌కు వెళ్తే తప్పా అంటే?.. నేను వెళ్తే తప్పు. ఒక నార్మల్ అబ్బాయి పబ్‌కు వెళ్తే ఫర్వాలేదు.

actress-apoorva-talk-about-allu-arjun-jr-ntr-tolly
అదే ఒక హీరోయిన్, హీరో వెళ్తే సమాజంలో వాళ్లను చూసి తొందరగా నేర్చుకునేది ఎక్కవగా ఉంటుంది. మా ఇంపాక్ట్ సొసైటీ మీద పడొద్దని, మంచివాటికి పడితే మంచిదని నా ఉద్దేశం. అందుకే నేను మానేశాను  అంటూ తన పబ్ కల్చర్ గురించి వివరించారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కూడా అపూర్వ ప్రస్తావించారు. సెట్‌లో ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏనాడూ అమ్మాయిలతో మాట్లాడటం తాను చూడలేదని అపూర్వ చెప్పారు. ఆడవాళ్లందరినీ ‘అమ్మా’ అని సంబోధిస్తారని, మంచి అబ్బాయని కొనియాడారు.


actress-apoorva-talk-about-allu-arjun-jr-ntr-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోపంతో డైరెక్టర్ శంకర్ ని నాలుగు సార్లు పొమ్మాన్నాను : అర్జున్
రేపటి నుంచే వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రెగ్యూలర్ షూటింగ్!
అమెరికా సెక్స్ రాకేట్..‘మా’కి షాక్ : శ్రీరెడ్డి
రూ.25 ఓకే..క్షురకుల సమ్మె విరమణ!
‘కాలా’విజయం మీ అభిమానమే..! : రజినీకాంత్
అమెరికా సెక్స్ రాకెట్ పై శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ కలకలం..గుట్టు రట్టు చేసిన చిత్తు కాగితం!
మెగా హీరో ఆ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదట!
కాస్టింగ్ కౌచ్ లో ఆడవారి పాత్రకూడా ఉంది : శ్రేష్ఠ
‘గీతాంజలి’ సీక్వెల్ రాబోతుంది..!
అమెరికాలో మెహ్రీన్ కౌర్‌ చేదు అనుభవం!
ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా..
ఆకట్టుకునేలా ‘లవర్స్’మోషన్ పోస్టర్!
రజినీ విషయంలో బయ్యర్లకు భయం పట్టుకుందా!
యాక్షన్ కి ఎక్కువ..కామెడీకి తక్కువ..!
కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ డ్రామాలు ఆడుతుంది : జగన్
చరణ్ దంపతులు పెళ్లిరోజు  సర్ప్రైజ్ చేశారు!
నేను మత్స్యకన్య అంటుంది!
నాకు ప్రెగ్నెన్సీ వస్తే..నిజంగా సంతోషించేదాన్ని : ఇలియానా
అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : తెలుగు నటి
బాలయ్య సినిమా ‘ఎకె 47’కాదట!