Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 6:49 pm IST

Menu &Sections

Search

చిరంజీవి ‘సైరా’కోసం హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్..!

చిరంజీవి ‘సైరా’కోసం హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్..!
చిరంజీవి ‘సైరా’కోసం హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ లో ట్రెండ్ సృష్టించారు. కెరీర్ బిగినింగ్ లో సీనియర్ హీరోలతో పోటీ పడి నటించిన తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.  స్వయంకృషితో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా పైకి వచ్చి గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి.  నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటిన మెగాస్టార్ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 
megastar-chirajneevi-surendar-reddy-ram-charan-sye
పది సంవత్సరాల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు..తన స్టామినా ఏంటో చూపించారు.  రైతుల కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాతో మెగాస్టార్ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. 


ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. బహూ భాషల్లో రూపొందుతున్న సైరా కోసం వివిధ భాషలకు చెందిన తారలను తీసుకున్నారు. ఆలిండియా స్టార్‌ అమితాబ్‌ పూర్తిస్థాయిలో నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే కావడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వీటికోసం హాలీవుడ్‌ సంట్‌ మాస్టర్స్‌ పనిచేస్తున్నారు.
megastar-chirajneevi-surendar-reddy-ram-charan-sye
స్కైఫాల్‌, హ్యాపీపోటర్‌ వంటి చిత్రాలకు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గ్రెగ్‌ పావెల్‌ సైరా సినిమాకు ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార తొలిసారి నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


megastar-chirajneevi-surendar-reddy-ram-charan-sye
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!