Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 7:43 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో పవన్ ఛాయలు !

బిగ్ బాస్ లో పవన్ ఛాయలు !
బిగ్ బాస్ లో పవన్ ఛాయలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో సీన్ రివర్స్ అయి మొన్నటి యజమానులు సేవకులు గాను సేవకులు యజమానులు గాను మారి ఈ కార్యక్రమానికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ షోలో పాల్గొంటున్న టీవీ 9 యాంకర్ దీప్తి నల్లమోతు పవన్ కళ్యాణ్ మాదిరిగా డైలాగులు చెపుతూ అందర్నీ ఆహ్లాదపరిచి నిన్నటి షోలో పవన్ అభిమానులకు జోష్ ను ఇచ్చింది. 
PAVAN IMAGE IN BIG BOSS 2 !
ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు కానీ గుండెల్లో కావాల్సినంత ధైర్యం ఉంది' అంటూ అంటూ పవన్ కళ్యాణ్ తరుచూ తన ఉపన్యాసాలలో చెప్పే కవితను చెప్పి నిన్నటి షోలో ఆదరగోట్టింది. ఇది ఇలా ఉంటే నిన్నటి కార్యక్రమంలో యజమానుల టీమ్ ఆర్గనైజ్ చేసిన ‘జంబలకిడి పంబ’  ఫ్యాషన్ షోలో పాల్గొన్న సేవకుల టీంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నూతన నాయుడు విజేతగా నిలవడంతో అతడికి బహుమతిగా యజమానుల టీమ్ మూడు గంటలు విశ్రాంతి ఇచ్చింది.
PAVAN IMAGE IN BIG BOSS 2 !

అయితే ఫ్యాషన్ షోలకు తాను వ్యతిరేకం అంటూ బాబు గోగినేని ఒక వ్యక్తి అందాలను చూస్తూ ఎంజాయ్ చేసే సంస్కృతి తనకు నచ్చాడు అని చెపుతూ బాబు గోగినేని ఒక్కడే ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా నిన్నటి ‘బిగ్ బాస్ 2’ షోలో తన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించాడు. అయితే  ఫ్యాషన్ షో ముగిసిన అనంతరం ఇంటిలోనికి వచ్చిన సభ్యులు రైస్ కుక్కర్ ప్లగ్ పీకి ఉండటం చూసి ఆగ్రహానికి లోనై ఈ పనిని బాబు గోగినేని చేసి ఉంటాడని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 
PAVAN IMAGE IN BIG BOSS 2 !
అయితే తాను అటువంటి చెత్త పనులు చేయనని బాబు గోగినేని ఎవరూ అతనిని పూర్తిగా నమ్మలేదు. ఈషోలో విపరీతంగా మాట్లాడుతున్న తేజస్వికి నిన్నటి కార్యక్రమంలోని యజమానుల టీం మౌన వ్రత శిక్ష వేయడం హైలెట్. ఇలా రోజుకు ఒక ట్విస్ట్ తో ‘బిగ్ బాస్ 2’ షోను నడుపుతున్నా ఇంకా రేటింగ్స్ విషయంలో ఊహించిన స్థాయిని ఈ షో ఇంకా అందుకోలేదు అన్న వార్తలు వస్తున్నాయి..  


PAVAN IMAGE IN BIG BOSS 2 !
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కళ్యాణ్ రామ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో జూనియర్ రాయబారాలు !
డైరెక్టర్ శంకర్ పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు !
విడుదల కాకుండానే బాహుబలి రికార్డులకు ఎర్త్ పెడుతున్న 2.0 !
చెన్నైలో సంచలన ప్రకటన చేయబోతున్న పవన్ !
జూనియర్ అనుసరణలో వరుణ్ తేజ్ లో ఊహించని మార్పులు !
 ప్రభాస్ పవన్ లను కలపబోతున్న పెద్దమ్మ !
విజయ్ దేవరకొండ వింత ప్రవర్తనకు మెగా అభిమానుల నిరసన !
చరణ్ ఒత్తిడితో అసహనంలో చిరంజీవి !
విజయ్ స్టామినా ముందు నిలవలేకపోయిన రంగస్థలం !
షాకింగ్ పవన్ పొలిటికల్ మూవీతో ఊహించని ట్విస్ట్ !
షాకింగ్ త్రిషకు విలువను ఇస్తున్న బన్నీ!
విజయ్ దేవరకొండను నిలబెట్టిన ఆముగ్గురి వ్యూహాత్మక శ్రమ !
కేసిఆర్ గురువుగా బయటపడిన ఆలీ !
 హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ ఉచిత పధకాలు !
చరణ్ లుక్ కోసం అంతర్మధనంలో రాజమౌళి !
అల్లు అర్జున్ కోసం కోట్లు నష్టపోతున్న త్రివిక్రమ్ !
ఆర్ ఆర్ ఆర్ విలన్ కు సల్మాన్ ఖాన్ రాయబారాలు !
నయనతార కండిషన్స్ కు అంతర్మధనంలో మెగా కాంపౌండ్  !
షాకింగ్ తొలి రోజే పెట్టుబడి రాబట్టిన టాక్సీవాలా !
బయోపిక్ లో ఎన్టీఆర్ మాట బాలయ్య రూపం !
హాట్ టాపిక్ గా మారిన మహేష్ ఖరీదైన పల్లెటూరు !
బాలకృష్ణ తెలుగు భాష ప్రయోగం పై సెటైర్లు !
కష్టాలలో పడ్డ రాజమౌళి !
అల్లు అర్జున్ వ్యహార శైలికి తల పట్టుకుంటున్న త్రివిక్రమ్ !
అక్క కోసం జూనియర్ కళ్యాణ్ రామ్ ల రాజకీయంలో ఊహించని ట్విస్ట్ !
ఆ ఒక్క వీడియోతో దశ తిరిగిపోయిన ప్రభాస్ !
 జూనియర్ అసంతృప్తి పై వార్తలు అభిమానులలో కలకలం
అమర్ అక్బర్ ఆంటోని ప్రమాదం నుండి తప్పించుకున్న బన్నీ నానీలు !
విజయ్‌ దేవరకొండ వ్యవహార శైలి పై పవన్ అభిమానుల సెటైర్లు !
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ !
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..