Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 9:49 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ కాసుల పంట..నాని నుండి కామన్ మ్యాన్ వరకు..జాబితా ఇదే!

బిగ్ బాస్ కాసుల పంట..నాని నుండి కామన్ మ్యాన్ వరకు..జాబితా ఇదే!
బిగ్ బాస్ కాసుల పంట..నాని నుండి కామన్ మ్యాన్ వరకు..జాబితా ఇదే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు తెలుగు వాళ్లు తమ పొరుగింటి మీద కన్నేయడం మానేసి బిగ్ బాస్ ఇంటిపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. జూన్ పదవ తేదీన అట్టహాసంగా ప్రారంభమయిన బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతానికి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. మొదటి సీజన్ తో పోలిస్తే ఈ రెండవ సీజన్లో తెలిసిన మొఖాలు పెద్దగా లేకపోవడం, ఎంటర్ టైన్ చేసే పర్సనాలిటీలు లేకపోవడం ఈ సీజన్ పై ప్రేక్షకుల అనాసక్తి కనపడుతుంది.

telugu-big-boss-season-2-contestants-remunarations

ఈ షో విజయవంతంగా నడుస్తున్నదా లేదా అనే వివరాలు పక్కనపెడితే, ఈ షోలో నాని నుండి కంటెస్టెంట్ల వరకు పాలుపంచుకుంటున్న వ్యక్తుల రెమ్యూనరేషన్లకు సంబంధించిన ఒక జాబితా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. ఆ జాబితాను బట్టి చూస్తే సెలెబ్రిటీల నుండి సామాన్యుడి వరకు వారి స్థాయికి మించి డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. శని, ఆది వారాలు మాత్రమే దర్శనమిచ్చే నాని సుమారుగా రూ. 3.5 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్లలో సింగర్ గీతా మాధురికి అత్యధికంగా రూ. 20 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. 

telugu-big-boss-season-2-contestants-remunarations

గీతా మాధురి తరువాత జనాలలో కొంత ఫేమ్ కలిగిన హేతువాది, మానవవాది అయిన బాబు గోగినేని, హీరో తనీష్, విలన్ పాత్రధారి అమిత్ కుమార్ మరియు నటి తేజస్విలకు రూ.8 లక్షలు మేర అప్పజెప్పారట. తరువాతి కేటగిరీ లో నటులు సామ్రాట్, కిరిటీ , కౌశల్, భాను శ్రీ , యాంకర్ శ్యామల, డబ్ స్మాష్ ఫేమ్ దీప్తి సునైనా, రాపర్ రోల్ రైడా, న్యూస్ యాంకర్ దీప్తి లకు రూ. 5  లక్షలు ఇచ్చారట. ఇంక చివరగా కామన్ మ్యాన్ కేటగిరీలోని గణేష్, నూతన నాయుడు మరియు మోడల్ సంజనలకు రూ. 3 లక్షల దాకా ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఈ రెమ్యూనరేషన్ ఎంటర్టైన్మెంట్ చేసే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ రెమ్యూనరేషన్ జాబితాపట్ల బిగ్ బాస్ టీం ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదలచేయలేదు.


telugu-big-boss-season-2-contestants-remunarations
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఎన్టీఆర్ నా గురించి అలా మాట్లాడతాడని ఊహించలేదు ...!
నాగబాబు కు ఏమైంది ... ఈ సారి జగన్ ...!
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!