Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 1:44 am IST

Menu &Sections

Search

హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న రకూల్!

హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న రకూల్!
హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న రకూల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువ సమయం తెలుగులో రాణించలేక పోయారు.  కానీ బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం చాలా కాలం పాటు ఉండటమే కాదు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకూల్ తెలుగులో పవన్ కళ్యాన్, ప్రభాస్ సరసన తప్ప అందరు హీరోలతో నటించింది.  ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 
rakul-preet-singh-hot-looks-ap-political-updates-t
తెలుగు మూవీ మేకర్లు రకుల్ ప్రీత్ సింగ్‌ను మరిచిపోయినట్టుగా అగుపిస్తున్నారు. ఈమె తెలుగు చిత్రంల్లో కనిపించడం బాగా తగ్గిపోయింది. చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే తమిళంలో మాత్రం రెండు చిత్రంలు చేస్తోంది. అవి సూర్య, కార్తీ చిత్రాలు కావడంతో ఈమె వాటితో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఈ భామ.. సైజ్ జీరోలో దర్శనమిచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపించింది రకుల్.

rakul-preet-singh-hot-looks-ap-political-updates-t
ఇలా ఫిట్‌గా కనిపించడం ఓకే కానీ, ఇదే సమయంలో రకుల్‌లో గ్లామర్ తగ్గిందేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. తెలుగులో ఒక దశలో టాప్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్‌కు అనూహ్యంగా ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా రాకుండా పోవడం విచిత్రమే. ఇదిలా ఉంటే.. హిందీలో కూడా తన ప్రయత్నాలు చేస్తున్న ఈ పంజాబీ భామ తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద దర్శనమిచ్చింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడడం కోసం కొవ్వును పూర్తిగా కరిగించేసుకోవడం.. క్యూట్‌నెస్‌ను కూడా కొంత దూరం చేసినట్టుగా ఉంది.


rakul-preet-singh-hot-looks-ap-political-updates-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.