Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 11:18 pm IST

Menu &Sections

Search

మెగా అమ్మాయి కొత్త సినిమా పోస్టర్!

మెగా అమ్మాయి కొత్త సినిమా పోస్టర్!
మెగా అమ్మాయి కొత్త సినిమా పోస్టర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతల తనయులు వారసత్వపు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  హీరోయిన్లు మాత్రం ఎవ్వరూ రాలేదు.  మొదటి సారిగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న అది సాద్యం కాలేదు..కాకపోతే ఇండస్ట్రీలో మంచి నటిగా రాణిస్తుంది.  అంతే కాదు బుల్లితెరపై యాంకర్ గా కూడా తన సత్తా చాటుతుంది మంచు లక్ష్మి.  తాజాగా మంచు లక్ష్మి బాటలోనే నడుస్తూ..మెగాబ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూసింది. 
niharika-happy-wedding-sumanth-ashwin-ss-thaman-to
కాకపోతే డైరెక్ట్ గా కాకుండా బుల్లితెరపై ‘ఢీ’ డ్యాన్స్ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.  అంతకు ముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిహారిక బుల్లితెరపై యాంకర్ గా బాగా ఆకట్టుకుంది.  ఇక నాగశౌర్య హీరోగా ‘ఒకమనసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  కాకపోతే ఈ సినిమా విజయం మాత్రం సాధించలేదు.  ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఇటీవ‌ల‌ నిహారిక హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.

niharika-happy-wedding-sumanth-ashwin-ss-thaman-to
సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  కానీ ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ ఇస్తూ..సంగీత ద‌ర్శ‌కుడి వివ‌రాల‌తో పాటు థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

శ‌క్తికాంత్ కార్తీక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇక నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న త‌మిళ‌ చిత్రంలోను న‌టిస్తుంది. 


niharika-happy-wedding-sumanth-ashwin-ss-thaman-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!

NOT TO BE MISSED