Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 3:24 am IST

Menu &Sections

Search

బాల‌య్య‌- వివి వినాయ‌క్..చిత్రానికి వెరైటీ టైటిల్!

బాల‌య్య‌- వివి వినాయ‌క్..చిత్రానికి వెరైటీ టైటిల్!
బాల‌య్య‌- వివి వినాయ‌క్..చిత్రానికి వెరైటీ టైటిల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నందమూరి హీరోల హవా కొనసాగుతుంది.  బాలకృష్ణ తన వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో పైసా వసూల్, జై సింహ చిత్రాల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత తనకు బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన బోయపాటి శ్రీనివాస్ తో మరో చిత్రంలో నటిస్తున్నారు.  ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతున్నారు. 
balakrishna-vv-vinayak-movie-title-ak-47-c-kalyan-
ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  వచ్చే యేడాది ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతుందన్న విషయం కూడా తెలిపారు.   అయితే ఈ లోపు రెండు సినిమాల‌ని లైన్‌లో పెట్టాడు నంద‌మూరి హీరో . వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న బాల‌య్య‌, బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం చేయ‌నున్నాడు.బాల‌య్య‌- వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వచ్చిన చెన్నకేశ‌వ‌రెడ్డి చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
balakrishna-vv-vinayak-movie-title-ak-47-c-kalyan-

త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాల‌య్య 104వ చిత్రంగా సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. క ఈ మూవీకి ‘ఏకే 47’ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో అభిమానుల‌కి న‌చ్చేలా బాల‌య్య 104వ చిత్రాన్ని వివి వినాయ‌క్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రీయ ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్‌. ఇ ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.


balakrishna-vv-vinayak-movie-title-ak-47-c-kalyan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
చైనా చాలమ్మా !
ఫోటో ఫీచర్ : ఆర్ఆర్ఆర్ లో హాలీవుడ్ బ్యూటీ!
వామ్మో..రామ్ భలే కష్టపడుతున్నాడే!
రాజమండ్రి వేదికగా..‘జనసేన’ యుద్ద శంఖారావం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.