Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 6:27 pm IST

Menu &Sections

Search

వైఎస్సార్ బయోపిక్ లో సుహాసిని!

వైఎస్సార్ బయోపిక్ లో సుహాసిని!
వైఎస్సార్ బయోపిక్ లో సుహాసిని!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు తెరపై మొదటి సారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ సినిమా తీశారు. మొదట ఈ సినిమా అసలు నిర్మితం అవుతుందా అన్న అనుమానాలు ఎంతో మందికి వచ్చాయి.  అంతే ఇండస్ట్రీలో సైతం ఈ సినిమాపై రక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.  వాటన్నింటికి చెక్ పెడుతూ..‘మహానటి’ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ సైతం ‘మహానటి’ టీమ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 
mammootty-ys-rajasekhar-reddy-bio-pic-posani-krish
తెలుగు తారలపై వచ్చిన మొదటి బయోపిక్ అంత గొప్ప హిట్ అయినందుకు ఇప్పుడు మరిన్ని బయోపిక్ లు తీయడానికి దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతుంది.  తన తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.  ఇదిలా ఉంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి వి.రాఘవ ‘యాత్ర’ తెరకెక్కిస్తున్నారు.  రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు గనుక, ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

mammootty-ys-rajasekhar-reddy-bio-pic-posani-krish
ఆయన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం 'ఆశ్రిత వేముగంటి'ని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకునన్నట్లు వార్తలు వచ్చాయి. 


mammootty-ys-rajasekhar-reddy-bio-pic-posani-krish
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచే ట్విట్ చేసిన జానీ మాస్టార్!
శ్రద్దా కపూర్..‘సైనా నెహ్వాల్’బయోపిక్ ఫస్టులుక్!
తెలుగు,తమిళ మల్టీస్టారర్ మూవీలో అర్జున్ రెడ్డి!
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!