Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 1:04 am IST

Menu &Sections

Search

అందుకోసమే నగ్నంగా నటించా!

అందుకోసమే నగ్నంగా నటించా!
అందుకోసమే నగ్నంగా నటించా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని కొంత మంది నటీమణులు తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.  ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలంటే కొంత మందికి తప్పని సరి పడక సుఖం అందించాలని లేదంటే కెరీర్ ఉండదని ఎంతో మంది అమ్మాయిల జీవితాలు దళారులు నాశనం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  ఇక ఇండస్ట్రీలో చాన్స్ వచ్చి సక్సెస్ కావాలంటే దర్శక, నిర్మాతలు చెప్పిన ఆంక్షలు తూచ..తప్పకుండా పాటించాల్సిందే. 
akriti-singh-akritisingh-sajo-sundar-director-beng
అయితే కొత్తగా వచ్చిన కొంత మంది హీరోయిన్లు అర్థ నగ్నంగా, లేదా బికినిలో నటించడానికి  ఇబ్బంది పడతారు. అలాంటిది ఏకంగా ఒక నాయిక నగ్నంగా నటించడం ఆసక్తి కలిగించింది. ఆ మధ్య తమిళంలో విడుదలైన ఎక్స్‌ వీడియోస్‌ అనే సినిమాలో నటి ఆకృతి సింగ్‌ నగ్నంగా ఒక సన్నివేశంలో నటించింది.  అసలు విషయానికి వస్తే..ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో  కొన్ని వెబ్ సైట్లలో ఫోర్న్ వీడియోలు విపరీతంగా వస్తున్నాయి.  ఇక టీనేజ్ నుంచి ముసలి వాళ్ల వరకు ఈ ఫోర్న్ సినిమాలకు బానిసలు అవుతున్నారు. దాంతో యువత పెడదారి పడుతుంది..చెడిపోతోంది.

akriti-singh-akritisingh-sajo-sundar-director-beng
ఇదే విషయంపై ప్రజల్లో అవగాహ కల్పించడం కోసం తీసిన సినిమా ఎక్స్‌ వీడియోస్‌. నూతన దర్శకుడు సజో సుందర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా టైటిల్‌ చూడగానే ఏ ఉద్దేశంతో తీశారనేది స్పష్టమవుతోంది. అయితే సినిమా కోసం తీసుకున్న కథాంశం, ఉద్దేశం పట్ల మాత్రం ప్రేక్షకులు, సీనియర్‌ తారలు ప్రశంసించడం విశేషం. ఈ చిత్రంలో ఆకృతిసింగ్‌ నగ్నంగా నటించిందనే వార్త మాత్రం సంచలనం సృష్టించింది.

దీనిపై స్పందించిన  ఆకృతిసింగ్‌  ఒక సామాజిక సమస్యపై ప్రజలను జాగృతం చేసే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొందరు సరదా కోసం ఫోన్‌లో తీసుకునే వీడియోలు ఎలాంటి అనర్ధాలకు దారితీస్తున్నాయనేది సినిమాలో చూపించారు. ఒకనటిగా పాత్రకు న్యాయం చేయడం కోసం నగ్నంగా నటించాను.  అది అశ్లీలత కాదు..అలా భావించే వారిని ఏమీ చేయలేం అని అన్నారు ఆకృతిసింగ్‌.  సినిమా చూసిన తర్వాత మనకు తెలియకుండా ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామనేది తెలుస్తుంది అని ఆకృతి చెప్పింది.


akriti-singh-akritisingh-sajo-sundar-director-beng
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!