Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 3:00 pm IST

Menu &Sections

Search

బాలయ్య సినిమా ‘ఎకె 47’కాదట!

బాలయ్య సినిమా ‘ఎకె 47’కాదట!
బాలయ్య సినిమా ‘ఎకె 47’కాదట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైమ్ బాగానడుస్తుంది.  ఇప్పటి వరకు వంద సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ ఆ తర్వాత పైసా వసూల్, జై సింహ సినిమాలతో అలరించారు.  ప్రస్తుతం వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సూపర్ హిట్ అయ్యింది.  చాలా సంవత్సరాల తర్వాత మరోసారి విరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.  అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ విషయంలో కాస్త తర్జన భర్జన జరిగిన తర్వాత  ‘ఎకె 47’, అనే టైటిల్ ను పెట్టినట్లు గా వార్తలు వచ్చాయి .
chennakesava-reddy-v--v--vinayak-balakrishna-c-kal
అయితే ఈ వార్తలఫై స్పందించారు ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్. తెలుగు ఛాంబర్ అఫ్ కామర్స్ లో ‘ఎకె 47’, అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది నిజమేనని అయితే ఈ టైటిల్ బాలకృష్ణ -వినాయక్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రానికి కాదని అన్నారు. తన బ్యానర్లో నిర్మించే తదుపరి చిత్రానికి ఆ టైటిల్ ను వాడనున్నట్లు కళ్యాణ్ వివరించారు. ఒకవేళ ఈ టైటిల్ కాకపోతే రాయలసీమ నేపథ్యంలో వస్తుందా..లేదా రాజకీయ నేపథ్యంలో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
chennakesava-reddy-v--v--vinayak-balakrishna-c-kal

ఒకవేళ అలా వస్తే..టైటిల్ విషయంలో మరింత కేర్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.  అయితే బాలయ్య ఈ సినిమాతో తర్వాత తనకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన బోయపాటి తో మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తుంది.  ఈ రెండు సినిమాలు పూర్తయిన  క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటించబోతున్నారు.  


chennakesava-reddy-v--v--vinayak-balakrishna-c-kal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!