బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం ఈద్ సందర్భంగా తన చిత్రాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు.  అది ఆయనకు మంచి సెంటిమెంట్ అని కూడా అంటారు. కాకపోతే గత సంవత్సరం ఈద్ సందర్భంగా వచ్చిన ‘ట్యూబ్ లైట్’ బాగా నిరాశ పరిచింది. తొలి షోతోనే ప్రేక్షకుల తిరస్కరణకు గురి అయ్యింది ఆ సినిమా. అయితే అది కూడా తొలి వీకెండ్‌లోనే అరవై కోట్ల రూపాయల వసూళ్లను సాధించుకుంది.  కానీ ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా ‘రేస్ 3’ భారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.
race 3: advance bookings suggest rs 100-cr opening weekend
రేస్ ప్రాంచైజ్‌లోని తొలి రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించడం, ఈ సినిమాకు సల్మాన్ మానియా తోడు కావడంతో మూడో పార్ట్ కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనే అంచనాలున్నాయి. అంతే కాదు ఈసారి  సల్మాన్ మానియా తోడు కావడంతో మూడో పార్ట్ కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనే అంటున్నారు. 
Image result for race 3 release
ఈ భారీ బడ్జెట్ సినిమా ఇంతే భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. తొలి రోజు ఈ సినిమా 30 నుంచి 35 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ ముగిసే సరికే వంద కోట్ల రూపాయల వసూళ్లు గ్యారెంటీ అని వీరు విశ్లేషిస్తున్నారు.  అంతే కాదు ముందు నుంచే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరియాట. పాజిటివ్ బజ్ వచ్చిందంటే భారీ వసూళ్లు ఖాయమని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: