Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 9:08 am IST

Menu &Sections

Search

చరణ్ జూనియర్ లకు అర్ధంకాని రాజమౌళి కన్ఫ్యూజన్ !

చరణ్ జూనియర్ లకు అర్ధంకాని రాజమౌళి కన్ఫ్యూజన్ !
చరణ్ జూనియర్ లకు అర్ధంకాని రాజమౌళి కన్ఫ్యూజన్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘బాహుబలి 2’ విడుదలై ఒక సంవత్సరం దాటిపోయినా రాజమౌళి తన తరువాత మూవీని ప్రారంభించలేకపోవడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తన తదుపరి సినిమా గురించి రాజమౌళి ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ అధికారికంగా ఇవ్వకపోవడం. ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి చరణ్ జూనియర్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ తీయబోతున్నట్లు లీకులు ఇచ్చినా ఈమూవీ విషయమై ఇంకా స్పష్టమైన అధికారిక సమాచారం రాజమౌళి వద్ద నుంచి రావడం లేదు. 
RAJAMNOULI COMFUJION ON CHARAN AND JUNIOR MOVIE PROJECT!
మీడియా అత్యుత్సాహంతో ఈమూవీకి ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ పేరు పెట్టడమే కాకుండా ఈమూవీ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వ్రాస్తోంది. వాస్తవానికి ఈ మూవీ కథ ఇంకా ఫైనల్ కాలేదు అని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈసినిమాకు సంబంధించి మూడు వేరువేరు కథలను డెవలప్ చేసినా ఆ మూడు కథలలో ఏకథకు ఓటు వేయాలి అన్న విషయమై రాజమౌళి కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం. 
RAJAMNOULI COMFUJION ON CHARAN AND JUNIOR MOVIE PROJECT!

గతంలో రాజమౌళికి కలిసొచ్చిన పునర్జన్మలు గ్రాఫిక్స్ ను పూర్తిగా నమ్ముకోకుండా ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన కథను వ్రాసి ఇమ్మని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ పై ఒత్తిడి చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం వీరిద్దరి చర్చలు ఆ మూడు కథల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా కోసం చరణ్ జూనియర్ లు తాము నటిస్తున్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ ఉన్నా అదే వేగంతో రాజమౌళి మల్టీ స్టారర్ స్క్రిప్ట్ పూర్తి కావడం లేదు అన్న న్యూస్ హడావిడి చేస్తోంది. 
RAJAMNOULI COMFUJION ON CHARAN AND JUNIOR MOVIE PROJECT!
‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి పై అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో కథను ఎంచుకునే విషయంలో కూడ రాజమౌళి కన్ఫ్వ్యూజ్ అవుతున్నాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ షూటింగ్ అక్టోబర్ నుండి కాకుండా మరికొన్ని నెలలు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..   



RAJAMNOULI COMFUJION ON CHARAN AND JUNIOR MOVIE PROJECT!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
కలగూర గంపగా మారబోతున్న దేవదాస్ స్టోరీ !
బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ !
జూనియర్ అభిమానులలో ఆతృత పెంచుతున్న  పవన్ అనుసరణ !
కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !
మహేష్ లో ఊసరవిల్లి లక్షణాలు !
షాకింగ్ మహేష్ బాబును ఎవాయిడ్ చేసిన సుధీర్ బాబు వ్యూహం !
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
షాకింగ్ సైరాలో ఒక్క సీన్ కోసం 45 కోట్లు !
 డిప్రెషన్ మటుమాయం చేసే సి ఫుడ్ !
హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య క్షమార్పణలు !
షాకింగ్ గీతా మాధురితో వెనుకపడ్డ కౌశల్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..