Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 6:07 pm IST

Menu &Sections

Search

సుధీర్ బాబుని నిలబెట్టిన సమ్మోహనం..!

సుధీర్ బాబుని నిలబెట్టిన సమ్మోహనం..!
సుధీర్ బాబుని నిలబెట్టిన సమ్మోహనం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు మొదట్లో కాస్త విమర్శలు ఎదుర్కున్నా ఫైనల్ గా తాను ఓ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన లేటెస్ట్ మూవీ సమ్మోహనం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చింది. సినిమా బాగుంది అన్న టాక్ బయటకు వచ్చింది. 

sammohanam-hit-sudheer-babu-proves-stamina-tollywo

సుధీర్ బాబు, అదితిరావు హైదరి కలిసి జోడి కట్టిన ఈ సినిమా మంచి ప్రేమకథగా ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు కెరియర్ లో సమ్మోహనం ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ మీద బయట జరిగే పరిణామాలతో ఈ కథ సిద్ధం చేసుకున్నాడు.


ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ అదితి రావు బాగా ఇంప్రెస్ చేసింది. సుధీర్ కూడా తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కచ్చితంగా సోలోగా సుధీర్ ను హీరోగా నిలబెట్టే సినిమా సమ్మోహనం అని చెప్పొచ్చు. వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

sammohanam-hit-sudheer-babu-proves-stamina-tollywo

ఇక నుండి సుధీర్ బాబు కూడా కొత్త కథలను ఎంచుకునే సత్తా ఉందని ప్రూవ్ చేశాడు. ఇన్నాళ్లు కెరియర్ లో మాస్ యాక్షన్ అంటూ ప్రాకులాడిన సుధీర్ బాబు కొత్తగా లవర్ బోయ్ గా సరికొత్తగా కనిపించాడు. తన పర్ఫార్మెన్స్ విషయంలో కూడా పరిణితి సాధించాడని అనిపిస్తుంది.    


sammohanam-hit-sudheer-babu-proves-stamina-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.