Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 4:05 am IST

Menu &Sections

Search

నాని జర్సీ ఎంపికలో మరో కోణం !

 నాని జర్సీ ఎంపికలో మరో కోణం !
నాని జర్సీ ఎంపికలో మరో కోణం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘కృష్ణార్జున యుద్ధం’ ఫ్లాప్ తర్వాత నాని కొరటాల శివతో సినిమాను చేయాలని చాల ప్రయత్నాలు  చేసాడు. అయితే కొరటాల చిరంజీవి వైపు మళ్ళడంతో డైలమాలో పడిన నాని ఎట్టకేలకు ఒక కొత్త సినిమాను ప్రకటించడం వెనుక మరో కోణం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అనేక ఆలోచనలు నడిచాయని టాక్. 
ANOTHER ANGEL IN NANI JERSEY SELECTION!
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు ‘జెర్సీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయమని నానీ వ్యక్తిగాతంగా సూచించినట్లు టాక్. ఈమధ్య కాలంలో డిఫరెంట్ టైటిల్స్ తో విడుదల అవుతున్న మూవీలు విజయవంతం అవుతున్న నేపధ్యంలో నాని ఇలాంటి డిఫరెంట్ టైటిల్ కు ఓటు వేసాడు అని వార్తలు వస్తున్నాయి. 
ANOTHER ANGEL IN NANI JERSEY SELECTION!

నానీ కెరియర్ తొలి రోజులలో నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా తరువాత నాని స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న సినిమాను ఇప్పటి వరకు చేయలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు అటువంటి స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న కథతో తీస్తున్న మూవీ ‘జెర్సీ’ అని అంటున్నారు.  గౌతమ్ రాసుకున్న ఈ స్టోరీ పూర్తిగా క్రీడల నేపథ్యంలో సాగక పోయినా స్పోర్ట్స్ కు సంబంధించిన అనేక విషయాలు ఈకథలో ఉంటాయి అని అంటున్నారు. 
ANOTHER ANGEL IN NANI JERSEY SELECTION!
తెలుస్తున్న సమాచారం మేరకు 35ఏళ్లున్న ఒక వ్యక్తి అటు క్రికెట్ లో రాణించడంతో పాటు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతోంది అని అంటున్నారు. దీనితో  మొన్నటివరకు ‘నేను లోకల్’ ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి మాస్ సినిమాలు చేసినా నానీకి మాస్ ఇమేజ్ రాని నేపధ్యంలో తిరిగి నాని మళ్ళీ తనకు కలిసి వచ్చిన ప్రయోగాల బాట పడుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి..    


ANOTHER ANGEL IN NANI JERSEY SELECTION!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్ ను మారిపోమ్మని సీరియస్ గా సందేశం ఇచ్చిన నాగార్జున !
నాని ప్రచారం వెనుక అసలైన నిజాలు !
షాక్ జూనియర్ ఇంట్రడక్షన్ కోసం 20 కోట్ల ఖర్చు !
మోహన్ బాబు మాటలలో మాజీగా ఆయన మారిపోయాడు !
ప్రభాస్ తొలి అడుగుకు నిరాశపడిన అభిమానులు !
నానీకి సైలెంట్ కిల్లర్ గా మారిన లారెన్స్ !
మహేష్ ను డ్రగ్స్ తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసిన నమ్రత !
మళ్ళీ  మొదలైన మా రగడ !
ఆర్ ఆర్ ఆర్ కమిట్మెంట్ దాటని జూనియర్ దాటిన చరణ్ !
షాకింగ్ విషాదంలో మునిగిపోయిన పూరి !
సాయి తేజ్ ఫెయిల్యూర్ స్టోరీని ఎంజాయ్ చేసిన పవన్ !
చైతన్య నిజాయితీ పై కొరటాల సంచలన వ్యాఖ్యలు !
మజిలీ సక్సస్స్ మీట్ లో కనిపించని సమంత మీడియా లో చర్చలు !
పవన్ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ పై కలకలం !
జెర్సీ ఈవెంట్ కు డుమ్మాకొట్టిన దర్శకుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !
అకిరా టార్చర్ ను బయటపెట్టిన రేణు దేశాయ్ !
లుక్ మార్చుకున్న పవన్ అభిమానులలో ఆనందం !
హీరోయిన్ నోటి వెంట జై నాని స్లోగన్ ఆశ్చర్యపోయిన నాని !
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య తల దూర్చిన అలకనంద !
వార్నింగ్ బెల్స్ మధ్య బాలకృష్ణ షాకింగ్ నిర్ణయం !
వెంకటేష్ ను కలవరపాటుకు గురిచేసిన నాని కామెంట్స్ !
ట్రెండింగ్  గా మారుతున్న ఫెయిల్యూర్ హీరోల కధలు !
అకిరా పై వస్తున్న ఫేక్ న్యూస్ కు స్పందించిన రేణు దేశాయ్ !
షాకింగ్ జనసేన క్యాడర్ కు క్లాస్ పీకిన పవన్ !
విజయ్ దేవరకొండ పై ప్రభాస్ కామెంట్స్ పై రగులుతున్న చిచ్చు
చైతన్య అమాయకత పై సమంత సంచలన వ్యాఖ్యలు !
మహర్షి  పాటల సంఖ్య పై గందరగోళం !
బయట పడడానికి మార్గం వెతుక్కుంటున్న పవన్ !
ప్రభాస్ అంకెల పై అనుమానాలు !
ఎన్టీఆర్ కొడుకుల ప్రవర్తన పై ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు !
రాజమౌళికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ వ్యూహం !
మెట్టు దిగిన మహేష్ అంతర్మధనంలో త్రివిక్రమ్ !
ఓటమిప్రచారంలో పెరిగిపోతున్న బెట్టింగులు అంతర్మధనంలో పవన్ అభిమానులు !
శ్రీరామ శబ్దంలో అంతరార్ధం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..